2,27,874
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (clean up using AWB) |
||
}}
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్'''(జ.[[మే 15]], [[1803]] [[ఆక్స్‌ఫర్డ్]] - మ.[[జూలై 24]],[[1899]] డోర్కింగ్) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.<ref>{{cite book
|isbn=81-206-1829-7
|page=4
|accessdate=31 October 2009}}</ref> 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలు[[ఎలిజిబెత్ కాటన్]] యొక్క తండ్రి.<ref>[http://en.wikipedia.org/wiki/Elizabeth_Hope
==జీవితం==
[[File:Mother of Arthur cotton.JPG|thumb|కాటన్ తల్లి చిత్రము]]
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.
''' ఆర్ధర్ కాటన్ దొర జీవితంలోని కొన్నిముఖ్యఘటనల పట్టిక '''
{{టాంకు బండ పై విగ్రహాలు}}
[[వర్గం:1803 జననాలు]]
[[వర్గం:1899 మరణాలు]]
|
edits