"లఖింపూర్" కూర్పుల మధ్య తేడాలు

8 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up using AWB
చి (వర్గం:అస్సాం జిల్లాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up using AWB)
|Website = http://www.lakhimpur.nic.in
}}
[[అస్సాం]] రాష్ట్ర 27 జిల్లాలలో '''లఖింపూర్''' జిల్లా (అస్సం: লখিমপুৰ জিলা) ఒకటి. జిల్లకు కేంద్రంగా ఉత్తర లఖింపూర్ ఉంది. జిల్లా ఉత్తర [[సియాంగ్]] జిల్లా మరియు [[అరుణాచల్ ప్రదేశ్]].రాష్ట్రంలోని [[పపుమ్ పరె]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా మరియు సుబంస్రి నది ఉన్నాయి. జోర్హాట్ జిల్లాలోని మజులి ఉపవిభాగం జిల్లకు దక్షిణ సరిహద్దులో ఉంది. పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లాలోని గహ్‌పూర్ ఉపవిభాగం ఉంది.
 
== చరిత్ర ==
లఖింపూర్‌కు అస్సాం చరిత్రలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఉన్న కారణంగా తూర్పు నుండి వచ్చే ఆక్రమణ దారుల వలన ఈ ప్రాంతం పలుమార్లు దండయాత్రకు గురైంది. షాన్ వంశానికి చెందిన సుతియా రాజులకు బారో భుయాన్స్ ప్రధాన స్థావరంగా మారింది. 13వ శతాబ్ధం నుండి ఈ ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. 18వ శతాబ్ధం చివరి దశలో బరమర్లు (బర్మియన్లు) ఈ ప్రాంతంలోని స్థానిక రాజ్యాలను ధ్వంశం చేస్తూ వచ్చారు. [[1826]]లో బ్రిటిష్ ప్రభుత్వం యుండబూ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం లోని పాలకులను ఇక్కడి నుండి తరిమివేసారు.
వారంతా అస్సాం దక్షిణ ప్రాంతంలోని రాజా పురందంర్ సింగ్ పాలనలో ఉన్న శివ్‌సాగర్‌కు చేరుకున్నారు. [[1838]] నాటికి దక్షిణప్రాంతం కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది.మునుపు " లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లో " ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]] లోని [[డిబ్రూగర్]], [[తిన్‌ సుకియా]] మరియు [[ధెమాజి]] జిల్లాలు అంరర్భాగంగా ఉండేవి. లఖింపూర్ ఒకప్పుడు డిబ్రూఘర్ జిల్లాకు కేద్రంగా ఉండేది. [[1976]]లో లఖింపూర్ నుండి డిబ్రూఘర్ వేరు చేయబడింది. <ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> [[1989]] అక్టోబర్ 14న లఖింపూర్ నుండి [[ధెమాజి]] జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/>
 
=== పేరు వెనుక చరిత్ర ===
 
==భౌగోళికం ==
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ. <ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
=== ప్రకృతి సౌందర్యం===
[[బ్రహ్మపుత్ర]] నది ఉత్తర తీరంలో ఉన్న లఖింపూర్ జిల్లా ప్రకృతిమాత ఒడిలో ఒదిగి ఉన్న సుందరభూమి. జిల్లా ఉత్తర సతిహద్దులో [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[పపుమ్ పరె]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[జోర్హాట్]] జిల్లాకు చెందిన నదీద్వీపం, పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా ఉన్నాయి. [[బ్రహ్మపుత్ర]] నదిలో స్టీమర్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి సంవత్సరం మొత్తం [[డిబ్రూగర్]] జిల్లాకు, వర్షాకాలంలో సదియాకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న రవాణాకు అవకాశం ఉన్న ఉపనదులలో సుబన్‌సిరి, రంగగనడి మరియు దిక్రొంగ్ ప్రధానమైనవి. జిల్లా 26.48’ మరియు 27.53’ ఉత్తర అక్షాంశం మరియు 93.42’ తూర్పు 94.20' రేఖాంశంలో ఉంది.
 
==విభాగాలు==
జిల్లాలో 4 " అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ " స్త్యానాలు ఉన్నాయి: బిహ్పురియా, నయోబైచా, లఖింపూర్ మరియు ధఖుయాఖానా .<ref name="ceo1">{{cite web|title=List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up|url=http://ceoassam.nic.in/Gen_Informations/2.1%20-%20DEOs%20wise%20ACs%20breakup.pdf|publisher=Chief Electoral Officer, Assam website|accessdate=26 September 2011}}</ref> ధఖుయాఖానా షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకించబడింది. <ref name="ceo1"/> బిహ్పురియా తేజ్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది. మిగిలిన 3 అసెంబ్లీ నియోజకవర్గాలు లఖింపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. <ref name="ceo2">{{cite web|title=List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up|url=http://ceoassam.nic.in/Gen_Informations/2.2%20-%20PC-wise%20LAC%20breakup.pdf|publisher=Chief Electoral Officer, Assam website|accessdate=26 September 2011}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
| అధికం
|}
 
 
 
 
==వృక్షజాలం మరియు జంతుజాలం==
 
==ఇవికూడా చూడండి==
* [[:en:Lakhimpur (Lok Sabha constituency)| లఖింపూర్ పార్లలమెంటరీ నియోజకవర్గం]]
 
==మూలాలు==
|Northwest = [[పపుమ్‌ పరె]] జిల్లా [[అరుణాచల్ ప్రదేశ్]]
}}
 
[[Category:Lakhimpur district| ]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
{{మూస:అస్సాంలోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:Lakhimpur district| ]]
[[వర్గం:అసోం జిల్లాలు]]
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1440794" నుండి వెలికితీశారు