ఇబ్రాహీం (ప్రవక్త): కూర్పుల మధ్య తేడాలు

బయటి లింకులు
చి clean up using AWB
పంక్తి 44:
| box_width =
}}
 
 
'''ఇబ్రాహీం''' [[ఇస్లాం]] ప్రవక్తలో ముఖ్యుడు. బైబిల్ మరియు తౌరాత్ (తోరాహ్) లలో ఇతని పేరు 'అబ్రహాము' గా ప్రస్తావింపబడినది. తండ్రిపేరు ''ఆజర్'' లేక ''తారఖ్'', ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి (ఇబ్రాహీం ను) గూడా విగ్రహాలు అమ్మడానికి పంపేవాడు. విగ్రహాలుకొని వాటినిపూజించే ప్రజలను చూసి ఇబ్రాహీం ఆలోచనల్లో పడేవాడు. విగ్రహాలు మానవసృష్టి. సృష్టిని సృష్టికర్తగా భావించడం అహేతుకమని, వీటన్నికీ అతీతంగా విశ్వంలో ఏదో శక్తివుందని ఆశక్తియే పరమేశ్వరుడని ప్రగాఢంగా నమ్మాడు. తనతండ్రి తయారుచేసిన విగ్రహాలను నమ్మలేక, అమ్మలేక తండ్రిచే నానాతిట్లూ తిన్నాడు. ఇబ్రాహీంకు ఇరువురు భార్యలు '[[హాజిరా]] ' మరియు '[[సారా]] '. ఇతని కుమారులు [[ఇస్మాయీల్]] మరియు [[ఇస్ హాఖ్]] లు, వీరూ ప్రవక్తలే. ఇబ్రాహీం కు ప్రవక్తలపితామహుడిగా గౌరవిస్తారు. [[ఇస్లాం]] లో ఇతనికి ''ఖలీలుల్లా'' గా బిరుదు గలదు. [[ఖలీలుల్లా]] , '[[ఖలీల్]] ' [[కలీల్]] అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్ధం. ఇస్లాంలో ఇతనికి ''హనీఫ్'' అనే బిరుదు గూడాగలదు. [[హనీఫ్]] అనగా ఏకేశ్వరవిధానాన్ని కనుగొన్నవాడు, లేదా పునర్వవస్థీకరించినవాడు. ఇస్లాం మతం [[ఆదమ్]] తో మొదలయితే, ఇబ్రాహీం చే పునర్య్వవస్థీకరించబడినది. [[ముహమ్మద్]] ప్రవక్తచే పటిష్ఠం చేయబడినది. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని [[ఇబ్రాహీం మతము]] అనికూడా సంబోధిస్తారు. కానీ, ఇతను క్రొత్త మతాన్ని స్థాపించలేదు, ఆదమ్ తో ప్రారంభమయిన ఇస్లాం మతాన్ని ధృడీకరించాడు. ఇతని తరువాత అవతరించిన మత ప్రవక్తలు [[మూసా]] (మోషే) ([[యూదమతము]]) [[ఈసా]] (యేసు) ([[క్రైస్తవ మతము]]) మరియు [[ముహమ్మద్ ప్రవక్త]] ([[ఇస్లాం]]) ముగ్గురూ తమ విశ్వాసానికి మూల పురుషులలో ఒకనిగా ఇతన్ని భావిస్తారు.
Line 50 ⟶ 49:
[[File:Abraham tomb.JPG|thumb|ఇబ్రాహీం ప్రవక్త సమాధి.]]
 
ఇబ్రాహీం పేరు [[ఖురాన్]] లోని 25 వివిధ [[సూరా]] లలో ప్రస్తావింపబడినది. [[మూసా]] (మోషే) తరువాత ఎక్కువగా ప్రస్తావింపబడిన పేరు ఇది. <ref name="EoI_Abraham"> Ibrahim, [[Encyclopedia of Islam]]</ref>
 
సాధారణంగా కాబా గృహాన్ని ఇబ్రాహీం నిర్మించారని భావిస్తారు. కాని [[కాబా]] గృహాన్ని [[ఆదమ్]] ప్రథమంగా నిర్మించారు. కాలగర్భంలో జీర్ణమయినది. [[అల్లాహ్]] ఆజ్ఞతో, ఇదేస్థానంలో ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ లు కలసి పునర్నిర్మించారు. ఈ కాబా గృహాన్నే అల్లాహ్ ఆరాధనా ప్రథమగృహంగా వర్ణిస్తారు. [[కాబా]] బయట ఇతడి పాదముద్రగల రాయి గలదు. [[హజ్]] యాత్రికులందరూ ఈరాతిని దర్శిస్తారు.
 
==సున్నత్-ఎ-ఇబ్రాహీమి==
Line 63 ⟶ 62:
* [[ఖత్నా]], (దీనినే తెలుగులో 'సున్తీ' చేయుటగా వ్యవహరిస్తారు)
==ఇవీ చూడండి==
* కురాన్ లో ఇతని పేరు మీద ఒక అధ్యాయం ([[సూరా]]) వున్నది. దీనిని వికీసోర్సు పేజీలో చూడవచ్చును - [[s:కురాన్_భావామృతంకురాన్ భావామృతం/ఇబ్రాహీం|ఇబ్రాహీం (సూరా)]]
* [[ఇస్లామీయ ప్రవక్తలు]]
 
Line 77 ⟶ 76:
* [http://www.azamra.org/Earth/mount-03.html Abraham smashes the idols] (accessed 24 March 2011).
* [http://www.wdl.org/en/item/2890 "Journey and Life of the Patriarch Abraham"], a map dating back to 1590.
 
 
 
{{ఇస్లాం}}
{{ఖురాన్‌లో ఇస్లామీయ ప్రవక్తలు}}
 
[[en:Abraham]]
 
[[వర్గం:ఇస్లామీయ ప్రవక్తలు]]
[[వర్గం:ఇబ్రాహీం మతములు]]
 
[[en:Abraham]]
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_(ప్రవక్త)" నుండి వెలికితీశారు