పులుపు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆయుర్వేద పరంగా: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
పంక్తి 7:
పులుపు అనే రుచి మొగ్గలు నాలుకపై కల రుచి మొగ్గలలో ఉప ప్రాంతం పై ఉంటాయి. ఈ రుచి కణాలను PKD2L1 ప్రోటీన్ ను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.<ref>{{cite web|url=http://www.sciencedaily.com/releases/2006/08/060823184824.htm|title=Biologists Discover How We Detect Sour Taste |publisher=Sciencedaily.com |date=2006-08-24 |accessdate=2012-08-04}}</ref> కానీ పులుపు స్పందనలు తెలుసుకోవడానికి ఈ జన్యువు అవసరం లేదు.పులుపుదనాన్ని రుచికణాలు అధారంగా ప్రోటాన్ల ద్వారా నెరుగా తెలుసుకొవడానికి ఆధారాలు ఉన్నాయి.కణ లోనికి ధనాత్మక ఆవేశాన్ని యొక్క ఈ బదిలీ కూడా ఒక విద్యుత్ ప్రతిస్పందన ఏర్పడగలదు. బలహీన అమ్లాలైన అసిటిక్ ఆమ్లం పూర్తిగా శరీరధర్మ పి.హెచ్ విలువల వద్ద పూర్తిగా విఛ్ఛేదం కాదు. యిది రుచి కణాల గుండా పోతుంది మరియు ఒక విద్యుత్ స్పందనలను బయటకు రప్పించవచ్చు. జంతువులు ఈ రకం రుచులను గుర్తించే విధానం యిప్పటికింకా అవగతం కాలేదు.
 
ఆహారం లో సాధారణంగా పులుపు పదార్థాలైన పడ్లు అనగా నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, చింతపండు మరియు కొన్నిసార్లు పుచ్చ, వైన్ కూడా పులుపుదనాన్ని కలిగి ఉంటాయి. పాలు పాడైనప్పుడుపులుపుదనాన్ని పొందుతాయి. పిల్లలు పెద్దలకంటే పులుపు వస్తువులను యిష్టపడతారు.<ref>{{cite journal | url=http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2789429/ | title=Heightened Sour Preferences During Childhood | author=Djin Gie Liem and Julie A. Mennella | journal=Chem Senses | year=2003 | month=February | volume=28 | issue=2 | pages=173-180}}</ref> మరియు సోర్ కాండీ అనునది ఉత్తర అమెరికా లో ప్రసిద్ధమైనది. <ref>http://www.hersheys.com/vending/lib/pdf/sellsheets/SweetSourSS.pdf</ref>. దీనిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పులుపు" నుండి వెలికితీశారు