పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 15:
===కాయిల్ పంపు===
ప్రధాన వ్యాసం [[కాయిల్ పంపు]]

[[Image:Coil_pumpCoil pump.jpg|thumb|right|200px|కాయిల్ పంపు నమూనా]]
'''కాయిల్ పంపు''' అనగా తక్కువ లిఫ్ట్ [[పంపు]], ఇది కాయిల్ (చుట్ట) ఆకారంలో ట్యూబ్ (గొట్టం) ను కలిగి ఉంటుంది, ఇది ఇరుసుతో పాటుగా తిరుగునట్లు ఇరుసుకు అమర్చబడి ఉంటుంది. ఈ కాయిల్ పంపును ఇంజను శక్తితో లేదా జంతువు శక్తితో పనిచేయిస్తారు. ఇరుసు వేగంగా తిరిగినపుడు కాయిల్ పంపు కూడా వేగంగా తిరిగి సమర్ధంగా పనిచేస్తుంది. ఇది తిరుగుతున్నప్పుడు ట్యూబ్ ద్వారా నీటిని తీసుకొని నీటిని పైకి చేర్చేందుకు అమర్చబడిన మరొక పైపుకి పంపిస్తుంది, ఈ పైపులో నుంచి నీరు పైకి వస్తుంది.
===గొలుసు పంపు===
ప్రధాన వ్యాసం [[గొలుసు పంపు]]

[[Image:Tiangong Kaiwu Chain Pumps.jpg|thumb|right|గొలుసు పంపు]]
'''గొలుసు పంపు''' అనగా ఒక రకమైన నీటి [[పంపు]], ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, మరియు ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, మరియు ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.<ref>[http://tanzaniawater.blogspot.com/2010/08/hi-its-cai.html Tanzania water] blog - example of grass roots researcher telling about his study and work with the rope pump in Africa.</ref>
===చుట్ట పంపు===
ప్రధాన వ్యాసం [[చుట్ట పంపు]]

'''చుట్ట పంపు''' అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది రింగులు, రింగులుగా చుట్టబడిన పైపుతో [[చక్రం]] వలె ఉంటుంది. దీనిని ఆంగ్లంలో '''స్పైరల్ పంప్''' అంటారు. ఈ చుట్ట పంపు చక్రం వలె తిరుగుతున్నపుడు మొదలు [[నీరు|నీటిలో]] మునుగుతూ కొంత నీటిని తీసుకొని పై వైపుకి చేరినపుడు ఆ నీరు మరొక రింగులోకి చేరుతుంది, ఈ విధంగా చుట్ట పంపు తిరుగుతున్నపుడు మొదలు నుంచి మరొక రింగ్ లోకి, ఆ రింగ్ లో నుంచి మరొక రింగ్ లోకి అలా అలా అన్ని రింగ్ లలోకి నీరు చేరుతూ చుట్ట పంపు మధ్యగా నున్న పైపు చివరి నుంచి నీరు బయటికి వస్తుంది. ఈ స్పైరల్ పంపు ప్రవేశద్వారం నీటిని తీసుకునేందుకు ఆ నీటిని మధ్య నున్న బాహ్య కుహరం ద్వారా పై భాగానున్న నీటి సరఫరా గొట్టానికి అందించేందుకు ఈ పంపు మధ్య భాగం నీటివనరుకు ఎత్తుగా ఉండేటట్లు ప్రవేశ కుహరంలో నీరు చేరేందుకు కొంత భాగం నీటివనరులో మునిగేట్లు నిలువుచక్రంగా బిగించబడివుంటుంది.
===చేతి పంపు===
ప్రధాన వ్యాసం [[చేతి పంపు]]

'''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం మరియు నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.

===జలరాట్నం===
ప్రధాన వ్యాసం [[జలరాట్నం]]

'''జలరాట్నం''' అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నంను ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని [[సాగునీరు|సాగునీటి]] ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
పంక్తి 38:
'''ట్రెడల్ పంపు''' అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పని చేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలంను చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.
===తాడు పంపు===
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]

'''తాడు పంపు''' అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక [[తాడు]] ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే [[బావిగిలక|గిలక]] చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను మరియు అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు <ref>[http://www.pumps.org/content_detail_pumps.aspx?id=1768 Welcome to the Hydraulic Institute]. Pumps.org. Retrieved on 2011-05-25.</ref>.

==ఇవి కూడా చూడండి==
పంక్తి 70:
* [http://www.pumpschool.com www.pumpschool.com]—Pump education devoted primarily to rotary positive displacement pumps
* [http://www.nciweb.net/eductor1.htm]— See Jet Pumps

[[వర్గం:యంత్రాలు]]
[[వర్గం:పంపులు]]
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు