షబానా అజ్మీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 13:
| occupation = నటి, సామాజిక కార్యకర్త
| known_for =
}}
 
'''సయ్యిదా షబానా అజ్మీ''' (జననం 18 సెప్టెంబర్ 1950) భారతీయ సినీ నటి, టీవీ అభినేత్రి, రంగస్థల నటి. ఈమె [[పూణే]] లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. 1974 లో తొలిసారి సినిమాలలో కనిపించారు. వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో, కథాకథనంతో ప్యారలెల్ సినెమా లేదా ఆల్టర్నేట్ సినిమా అని పిలువబడే రెండో పంథా సినిమాలకు ఈమె ప్రసిద్ధి. ఈమె నటనకు చాలా ప్రసిద్ధి. ఐదు సార్లు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం ఈమెను గుర్తించింది. ఇది కాక మరెన్నో పురస్కారాలు, గుర్తింపులు ఈమె పొందింది.
"https://te.wikipedia.org/wiki/షబానా_అజ్మీ" నుండి వెలికితీశారు