ముస్లిం: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
చి clean up using AWB
పంక్తి 3:
[[File:Dongxiang minority student.jpg|thumb|[[:en:Dongxiang people|డాంగ్జియాంగ్]] - [[చైనా]] లోని ఒక విద్యార్థి.]]
{{ఇస్లాం మతము}}
'''ముస్లిం''', కొన్నిసార్లు '''మొస్లెం ''',<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> అనీ పలుకుతారు. ముస్లిం అనగా [[ఇస్లాం]] మతాన్ని అవలంబించేవాడు. ఇస్లాం మతం [[ఏకేశ్వరోపాసన]] ను అవలంబించే [[ఇబ్రాహీం మతములు|ఇబ్రాహీం మతము]] ను ఆధారంగా చేసుకుని [[ఖురాన్]] గ్రంధములో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తూ జీవనం సాగించేవారు. ఖురాన్ ను ముస్లిం [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) వాక్కుగా [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్త]] అయిన [[ముహమ్మద్]] ప్రవక్తపై అవతరించినదిగా భావిస్తారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త ప్రవచానాలైన [[హదీసులు|హదీసుల]]ను సాంప్రదాయిక విషయాలుగాను, కార్యాచరణాలు గాను భావించి ఆచరిస్తారు. .<ref>{{cite book|title=The Qurʼan and Sayings of Prophet Muhammad: Selections Annotated & Explained|url=http://books.google.com/books?id=vzx8HlsGnTcC&pg=PR21|accessdate=31 August 2013|year=2007|publisher=SkyLight Paths Publishing|isbn=978-1-59473-222-5|pages=21–}}</ref> "ముస్లిం" అనునది ఒక అరబ్బీ పదజాలము, దీని అర్థం "తనకు అల్లాహ్ ను సమర్పించువాడు". స్త్రీ అయితే "ముస్లిమాహ్" గా పిలువబడుతుంది.
 
Muslims believe that God ({{lang-ar|{{large|الله}}}} ''[[Allāh|{{transl|ar|ALA|Allāh}}]]'') is eternal, transcendent and absolutely one ([[tawhid|monotheism]]). They hold that God is incomparable, self-sustaining and neither begets nor was begotten. They also believe that Islam is the complete and universal version of a primordial faith that has been revealed before through many [[Prophets in Islam|prophets]] including [[Islamic view of Abraham|Abraham]], [[Islamic view of Moses|Moses]], [[Ishmael]] and [[Jesus in Islam|Jesus]].<ref name="People-of-the-Book" /> Muslims also believe that these previous messages and revelations have been partially [[Tahrif|changed or corrupted]] over time<ref name="Distorted" /> and that the Qur'an is the final unaltered revelation from God (The Final Testament).<ref>Submission.org, Quran: The Final Testament, Authorized English Version with Arabic Text, Revised Edition IV,ISBN 0-9729209-2-7, p. x.</ref>
పంక్తి 18:
 
==''ముస్లిం'' కొరకు ఇతర పదాలు ==
సాధారణంగా వాడే పదము "ముస్లిం". పాత ఒరవడి పదము "మొస్లెం ". <ref>{{cite web|url=http://webarchive.nationalarchives.gov.uk/20120919132719/http://www.communities.gov.uk/documents/communities/pdf/151921.pdf |title='&#39;Reporting Diversity'&#39; guide for journalists |format=PDF |accessdate=2010-03-17}}</ref> దక్షిణాసియా దేశాలలో ముసల్మాన్ (مسلمان) అనే [[పర్షియన్]] వ్యవహారిక నామం సాధారణం.
 
1960 మధ్యకాలంలో ఆంగ్లరచయితలు ''[[:en:Mohammedan|ముహమ్మడన్స్]]'' లేదా ''మహమ్మతన్స్'' అనే పదాలు వాడేవారు.<ref>See for instance the second edition of ''[[Fowler's Modern English Usage|A Dictionary of Modern English Usage]]'' by [[Henry Watson Fowler|H. W. Fowler]], revised by [[Ernest Gowers]] (Oxford, 1965)).</ref> కానీ ముస్లింలు ఈ పదాలను తప్పుడు అర్థం వచ్చే పదాలుగా భావించారు. ముహమ్మడన్స్ అనగా అల్లాహ్ ను గాక ముహమ్మద్ ను ఆరాధించే వారనే అర్థం స్ఫురిస్తుందని దాని వాడకాన్ని నిరోధించారు. <ref>{{Cite book| publisher = Oxford University Press| last = Gibb| first = Sir Hamilton| title = Mohammedanism: an historical survey| year = 1969| page=1 | quote=Modern Muslims dislike the terms Mohammedan and Mohammedanism, which seem to them to carry the implication of worship of Mohammed, as Christian and Christianity imply the worship of Christ.}}</ref>
ఆంధ్ర ప్రదేశ్ లో "సాయిబు", "తురక" లేదా "తురుష్కుడు" (టర్కీ కి చెందిన వాడు), "హజ్రత్" అని పిలవడమూ చూస్తాము.
 
పంక్తి 26:
[[File:Men praying at Babur Gardens in 2010.jpg|thumb|upright|[[:en:Demography of Afghanistan|ఆఫ్ఘన్]] ముస్లింలు ప్రార్థనలు చేసే దృశ్యం [[:en:Bagh-e Babur|బాబర్ ఉద్యానవనం]] , [[:en:Kabul|కాబూల్]], [[ఆఫ్ఘనిస్తాన్]].]]
 
సూఫీ ఆధ్యాత్మిక గురువైన [[:en:Ibn Arabi|ఇబ్న్ అరాబి]] ప్రకారం ముస్లిమ్ అనే పదము యొక్క విశదీకరణ ఇలా వున్నది:
 
{{Quotation|ముస్లిం అనగా తనకు తానూ సంపూర్ణంగా అల్లాహ్ (పరమేశ్వరుడు) కు సమర్పించేవాడు... ఇస్లాం అనగా అల్లాహ్ (పరమేశ్వరుడు) పై మాత్రమే విశ్వాసం ఉంచే ఒక ధర్మము. <ref>''Commentary on the Qur'an'', Razi, I, p. 432, Cairo, 1318/1900</ref>}}
 
===Used to describe earlier prophets in the Qur'an===
పంక్తి 156:
*[http://teachmiddleeast.lib.uchicago.edu/historical-perspectives/rulership-and-justice/islamic-period/essay/essay-02.html Muhammad and the First Muslim Ummah] University of Chicago.
 
[[Categoryవర్గం:ఇస్లాం]]
 
[[Categoryవర్గం:ముస్లింలు]]
 
[[Category:ఇస్లాం]]
[[Category:ముస్లింలు]]
"https://te.wikipedia.org/wiki/ముస్లిం" నుండి వెలికితీశారు