జెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 1:
[[File:Jardín Japonés de Montevideo 18.JPG|thumb|జెన్ వనం(గార్డెన్)]]
'''జెన్''' అనేది 6 వ శతాబ్దంలో చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం. చైనా నుండి, జెన్ దక్షిణాన [[వియత్నాం]], తూర్పున [[జపాన్]], ఈశాన్యాన [[కొరియా]]లకు వ్యాపించింది. {{sfn|Harvey|1995|p=159–169}}
 
జెన్ మధ్య చైనా ప్రాంత పదం 禪 (dʑjen) (పిన్యిన్: చాన్) యొక్క [[జపనీస్ భాష|జపనీస్]] ఉచ్చారణ నుండి ఉద్భవించింది. ఆ పదం మొట్టమొదట సంస్కృత పదం ధ్యానం నుండి సంగ్రహించినది.{{sfn|Kasulis|2003|p=24}} జెన్ ముఖ్యంగా బుద్దుడి స్వభావంలోకి అంతర్దృష్టి మరియు రోజువారీ జీవితంలో దాని గురించిన వ్యక్తిగత వ్యక్తీకరణలపై, ఇతరుల లాభం కోసం పనులు చేయడంపైనా లోతుగా దృష్టి పెడుతుంది.{{sfn|Yoshizawa|2010|p=41}}{{sfn|Sekida|1989}} అందువల్ల కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం నిరర్థకమని చెప్తుంది.{{sfn|Poceski|Year unknown}}{{sfn|Borup|2008|p=8}} జెజెన్ అనే ప్రాథమిక మతపరమైన ధ్యానాన్ని అవలంబించడం ద్వారా అవగాహన చేసుకోవడం, సిద్ధుడైన గురువు సాన్నిహిత్యం వంటివి ప్రధానమని తెలుపుతుంది.{{sfn|Yampolski|2003-A|p=3}}
"https://te.wikipedia.org/wiki/జెన్" నుండి వెలికితీశారు