పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

187 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
clean up using AWB
చి (Wikipedia python library)
చి (clean up using AWB)
 
==విధులు==
పౌరుష గ్రంధి ఒక విధమైన తెల్లని పాలవంటి ఆమ్లపు ద్రవాన్ని ఉత్పత్తిచేస్తుంది.<ref name="http://ajplegacy.physiology.org">{{cite web
{{cite web
|url=http://ajplegacy.physiology.org/cgi/pdf_extract/136/3/467
|title=CHEMICAL COMPOSITION OF HUMAN SEMEN AND OF THE SECRETIONS OF THE PROSTATE AND SEMINAL VESICLES
|accessdate=2010-08-10
}}</ref> ఇది స్కలించబడే [[వీర్యం]]లో సుమారు 20–30% భాగం ఉండి [[శుక్రకణాలు]] మరియు శుక్ర కోశాల నుండి స్రవించబడే ఇతర ద్రవాలతో కలిసియుంటుంది.<ref name="http://ajplegacy.physiology.org"/>. వీర్యంలోని శుక్రకోశాల ద్రవాల మూలంగా ఆమ్లత్వం క్షారంగా మారుతుంది. ఇది [[యోని]]లోని ఆమ్లత్వాన్ని సమంగా చేసి శుక్రకణాల జీవితకాలాన్ని పొడిగిస్తాయి.<ref>
}}
</ref> ఇది స్కలించబడే [[వీర్యం]]లో సుమారు 20–30% భాగం ఉండి [[శుక్రకణాలు]] మరియు శుక్ర కోశాల నుండి స్రవించబడే ఇతర ద్రవాలతో కలిసియుంటుంది.<ref>
{{cite web
|url=http://ajplegacy.physiology.org/cgi/pdf_extract/136/3/467
|title=CHEMICAL COMPOSITION OF HUMAN SEMEN AND OF THE SECRETIONS OF THE PROSTATE AND SEMINAL VESICLES
|publisher=http://ajplegacy.physiology.org
|accessdate=2010-08-10
}}
</ref>. వీర్యంలోని శుక్రకోశాల ద్రవాల మూలంగా ఆమ్లత్వం క్షారంగా మారుతుంది. ఇది [[యోని]]లోని ఆమ్లత్వాన్ని సమంగా చేసి శుక్రకణాల జీవితకాలాన్ని పొడిగిస్తాయి.<ref>
{{cite web
|url=http://www.umc.sunysb.edu/urology/male_infertility/SEMEN_ANALYSIS.html
===పౌరుష గ్రంధి ఇంఫెక్షన్===
[[Image:Inflammation of prostate.jpg|thumb|right| [[Micrograph]] showing an [[inflammation|inflamed]] prostate gland, the [[histology|histologic]] correlate of '''prostatitis'''. A normal non-inflamed prostatic gland is seen on the left of the image. [[H&E stain]].]]
ప్రొస్టేటైటిస్ (Prostatitis) అనగా పౌరుష గ్రంధి వాపు లేదా ఇంఫెక్షన్. ఇందులో నాలుగు వివిధ రూపాలు ఉన్నాయి. స్వల్పకాలిక ప్రోస్టెటైటిక్ మరియు బాక్టీరియల్ ప్రోస్టెటైటిస్ (category I and II) రెండు సూక్ష్మజీవనాశకాల వైద్యం ద్వారా నయం చేయవచ్చును. దీర్ఘకాలిక ప్రోస్టేటైటిస్ (category III) వలన కటిప్రాంతంలో నిప్పి చాలాకాలంగా బాధిస్తుంది. ఇది సుమారు 95% కేసులలో కనిపిస్తుంది. <ref>{{cite web |url=http://ProstatitisSurgery.com|title=Video post-op interviews with prostatitis surgery patients |accessdate= |work=}}</ref>, <ref name="cpcom">{{cite web|url=http://www.chronicprostatitis.com/meds.html|title=Pharmacological treatment options for prostatitis/chronic pelvic pain syndrome|accessdate=2006-12-11|year=2006}}</ref>
 
===పౌరుష గ్రంధి పెరగడం===
పౌరుష గ్రంధి పెరగడం (Benign prostatic hyperplasia or BPH) ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది;<ref name="pmid">{{cite journal |author=Verhamme KM, Dieleman JP, Bleumink GS, ''et al.'' |title=Incidence and prevalence of lower urinary tract symptoms suggestive of benign prostatic hyperplasia in primary care--the Triumph project |journal=Eur. Urol. |volume=42 |issue=4 |pages=323–8 |year=2002| doi = 10.1016/S0302-2838(02)00354-8 |pmid=12361895}}</ref> దీని మూలంగా [[మూత్రవిసర్జన]] కష్టం అవుతుంది. తద్వారా ఎక్కువసార్లు మూత్రం పోయడం కూడా జరుగుతుంది. బాగా పెరిగినప్పుడు ఇది ప్రసేకాన్ని పూర్తిగా మూసివేసి మూత్రం వెళ్లడం చాలా కష్టం లేదా అసాధ్యం అవుతుంది.
 
పెరిగిన పౌరుష గ్రంధిని మందుల వైద్యం ప్రయత్నించవచ్చును. కానీ ఎక్కువమందికి [[శస్త్రచికిత్స]] అవసరం అవుతుంది. ఇందులో సూది ద్వారా మైక్రోవేవ్ లను ఉపయోగించి చిన్న వేడిమితో కాల్చవచ్చును.<ref>{{Cite journal | last = Christensen| first = TL| last2 = Andriole| first2 = GL| title = Benign Prostatic Hyperplasia: Current Treatment Strategies| journal = Consultant| volume = 49| issue = 2| date = February 2009| year = 2009| url = http://www.consultantlive.com/display/article/10162/1376744}}</ref>
 
శస్త్రచికిత్సలో ఈ గ్రంధిని తొలగించడం ప్రసేకం ద్వారా ఎండోస్కోప్ ద్వారా సుళువుగా చేయవచ్చును. దీనిని transurethral resection of the prostate TURP అంటారు. ఇందులో ప్రసేకం ద్వారా చిన్న పరికరాన్ని పంపి మూత్రానికి అడ్డం కలిగిస్తున్న భాగాన్ని తొలగిస్తారు. అయితే ఇందులో మధ్యభాగాన్ని మాత్రమే తొలగిస్తారు.
 
===పౌరుష గ్రంధి క్యాంసర్===
== బయటి లింకులు ==
* [http://kidney.niddk.nih.gov/kudiseases/pubs/prostate_ez/index.htm "What I need to know about prostate problems" by the US National Institutes of Health.]
 
 
{{మానవశరీరభాగాలు}}
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1440946" నుండి వెలికితీశారు