అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 6:
|states=[[అల్జీరియా]], [[బహ్రయిన్]], [[ఈజిప్టు]], [[ఇరాక్]], [[జోర్డాన్]], [[కువైట్]], [[లెబనాన్]], [[లిబియా]], [[మారిటానియా]], [[మొరాకో]], [[ఒమన్]], [[పాలస్తీనా]] [[పాలస్తీనా ప్రాంతాలు]], [[కతర్]], [[సౌదీ అరేబియా]], [[సూడాన్]], [[సిరియా]], [[ట్యునీషియా]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[పశ్చిమ సహారా]], [[యెమన్]], మెజారిటీగా; [[ఇస్లాం]] యొక్క సాహితీ భాష.
|region=[[అరబ్ ప్రపంచం]]
|speakers= ప్రాదేశికంగా 186 మరియు 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు. <ref>[http://www2.ignatius.edu/faculty/turner/languages.htm Three lists], [http://www.ethnologue.com/show_language.asp?code=arb Ethnologue], [http://au.encarta.msn.com/encyclopedia_761576546/Arabic_Language.html Encarta], {{cite web |url=http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |title=Languages Spoken by More Than 10 Million People |accessdate=2007-02-18 |publisher=Microsoft ® Encarta ® 2006}}</ref>. According to [[Ethnologue]], 246 million including second language speakers, (1999 est).
|rank=2 <ref>{{cite web |url=http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |title=Languages Spoken by More Than 10 Million People |accessdate=2007-02-18 |publisher=Microsoft ® Encarta ® 2006}}</ref> to 6<ref>[http://www2.ignatius.edu/faculty/turner/languages.htm Most Widely Spoken Languages<!-- Bot generated title -->]</ref> (native speakers)
|familycolor=ఆఫ్రో-ఆసియా
పంక్తి 31:
|map=[[దస్త్రం:Arabic speaking world.png]]<br /> అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) మరియు అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో)}}
 
'''అరబ్బీ''' ([['''అరబ్బీ భాష|అరబ్బీ]]''' : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా ([[అరబ్బీ భాష|'''అరబ్బీ]]'''వ్: عَرَبيْ ) ''అరబి'' / అరబీ / అరబ్బీ ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది [[హిబ్రూ]] (హెబ్ర్యూ) మరియు [[అరమాయిక్ భాష]]లకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా [[ఇస్లామీయ ప్రపంచం]]లో ఉపయోగించబడుచున్నది.
 
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, క్రీ.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో సాంస్కృతిక మరియు మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.
పంక్తి 39:
== భారతదేశంలో అరబ్బీ భాష ==
భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం మరియు కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది.
"ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]] మరియు [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంధం అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం]].
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/అరబ్బీ_భాష" నుండి వెలికితీశారు