హేలీ తోకచుక్క: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
||
పంక్తి 1:
{{Infobox Planet
| name=1P/హేలీ (హేలీ తోకచుక్క)
Line 39 ⟶ 38:
| next_p= July 28th, 2061
}}
'''హేలీ తోకచుక్క''' : '''Halley's Comet''' ({{IPAc-en|ˈ|h|æ|l|i}} or {{IPAc-en|ˈ|h|eɪ|l|i}})<!-- There is no "correct" pronunciation; please stop changing this -->, అధికారిక నామం 1పి|హేలీ ('''1P/Halley'''),<ref name=jpldata/> ఇదొక స్వల్పకాలిక తోకచుక్క. భూమి మీద నుండి కంటికి ఏ పరికర సహాయమూ లేకుండా కనిపించే తోకచుక్క. ఇది ప్రతి 75–76 సంవత్సరాలకు ఒక సారి కనిపిస్తుంది.
|title=Orbit Diagram (Java) of 1P/Halley
|publisher=Jet Propulsion Laboratory Solar System Dynamics
Line 46 ⟶ 45:
|accessdate=1 August 2008}}</ref>
ఇది [[1910]] సంవత్సరంలోను, [[1986]] లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు [[ఎడ్మండ్ హేలీ]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి '
▲ఇది [[1910]] సంవత్సరంలోను, [[1986]] లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు [[ఎడ్మండ్ హేలీ]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి '[[హేలీ తోకచుక్క]]' అని పేరు పెట్టారు. హేలీ [[1659]] లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, [[1531]] లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, [[1607]] లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. [[1682]] లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి [[1759]] లో మళ్ళి కనిపించింది. కానీ [[1742]] లోనే హేలీ కాలధర్మం చెందాడు.
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారని తెలిసింది. మానవులు [[చైనా]] లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. [[1066]] లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది.
Line 106 ⟶ 104:
| caption2 = [[Orionids|Orionid meteor]] originating from Halley's Comet striking the sky below the [[Milky Way]] and to the right of [[Venus]].
}}
==మూలాలు ==
Line 127 ⟶ 124:
* [http://www.ianridpath.com/halley/halley1.htm A brief history of Halley's Comet] ([[Ian Ridpath]])
* [http://www.datasync.com/~rsf1/fun/halley12.htm Halley's Comet,12 BC]
{{DEFAULTSORT:Halley}}
[[వర్గం:ఖగోళ శాస్త్రము]]▼
[[వర్గం:తోకచుక్కలు]]▼
{{Link FA|ru}}
▲[[వర్గం:ఖగోళ శాస్త్రము]]
▲[[వర్గం:తోకచుక్కలు]]
|