భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 7:
వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.<ref>{{cite journal|title=ప్రథమ స్త్రీవాద రచయిత్రి - భండారు అచ్చమాంబ|journal=భూమిక|pages=43|doi=జనవరి-మార్చ్ 1993|accessdate=28 December 2014}}</ref>
 
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క [[భండారు అచ్చమాంబ]]లఅచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంధాన్ని రచించింది. ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని [[కందుకూరి వీరేశలింగం]] పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
 
== అచ్చమాంబ భావాలు==
పంక్తి 38:
* బీద కుటుంబము (సావిత్రి, 1904)
* ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
* ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు [[సంగిశెట్టి శ్రీనివాస్]] కు లభించాయి.<ref>http://www.andhrajyothy.com/ContentPage.jsp?category=vividha&story_id=40918 </ref>
'''ఇతర పుస్తకాలు'''
* [[అబలా సచ్చరిత్ర రత్నమాల]] (రెండు భాగాలు)(చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నయి.)<ref>{{cite book|last1=అచ్చమాంబ|first1=భండారు|title=అబలా సచ్చరిత్ర రత్నమాల|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=abalaa%20sachcharitra%20ratnamaala&author1=achchama%20bhan%27d%27aaru&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1935%20&language1=Telugu&pages=289&barcode=2030020024474&author2=&identifier1=&publisher1=komar%27r%27aju%20vinaayakaraavu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/612}}</ref>
పంక్తి 57:
*http://prajakala.org/mag/2006/12/tholi_telugu_katha_rachayithri_bandaru_achamamba
*http://www.andhrajyothy.com/ContentPage.jsp?category=vividha&story_id=40918 (ఆంధ్రజ్యోతి షేక్ మహబూబ్ బాషా)
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1874 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు