అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 17:
}}
 
'''అద్నాన్ ఓక్తర్''' (జననం 1956), '''హారూన్ యహ్యా''' గానూ ప్రసిద్ధి,<ref name=yahyawebsite>{{cite web|url=http://www.harunyahya.com|title=Harun Yahya |work=harunyahya.com|accessdate=26 December 2011}}</ref> [[టర్కీ]] కి చెందిన రచయిత మరియు "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్.<ref>Osama Abdallah</ref> మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత. <ref>[http://www.salon.com/books/int/2007/01/02/numbers/index3.html Seeing the light – of science] [[Salon.com]]</ref> 2007 లో ఇతను తన రచనయైన ''[[:en:Atlas of Creation|అట్లాస్ ఆఫ్ క్రియేషన్]]'' యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, కాంగ్రెస్ సభ్యులకు, మరియు సైంస్ సంగ్రహాలయాకు పంపిణీ చేసాడు,<ref name=aoc>{{Cite document|last=Yahya|first=Hârun|year=2006|title=Atlas of creation|last2=Rossini|first2=Carl Nino|last3=Evans|first3=Ron |last4=Mossman|first4=Timothy|publisher=Global Publishing|oclc=86077147}}</ref> ఈ గ్రంధం [[:en:Islamic creationism|ఇస్లామీయ పరిణామ సిద్ధాంతా]]న్ని పరిచయం చేస్తుంది. <ref name="New York Times 1">{{cite news|first=Cornelia|last=Dean|title=Islamic Creationist and a Book Sent Round the World|url=http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin|work=New York Times|date=17 July 2007|accessdate=17 July 2007|archiveurl=http://web.archive.org/web/20070825050226/http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin| archivedate=25 August 2007|deadurl=no}}</ref> ఓక్తార్ రెండు సంస్థలను నడుపుతున్నాడు. రెండింటికీ ఇతను గౌరవాద్యక్షుడు, 1) బిలిం అరష్తీర్మా వక్ఫి ''Bilim Araştırma Vakfı'' (సైంస్ పరిశోధనా సంస్థ - 1990), ఈ సంస్థ సృష్టితత్వాన్ని నిర్వచిస్తుంది, మరియు 2) మిల్లి దెగీర్‌లెరి కొరుమా వక్ఫి ''Milli Değerleri Koruma Vakfı'' (జాతీయ విలువల పరిరక్షణా సంస్థ - 1995) , జీవన విలువలను గౌరవాలను పరిరక్షించే సంస్థ. <ref name="Songün">{{cite news|url=http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp|title=Turkey evolves as creationist center|publisher=[[Hürriyet|Hurriyet Daily News]]|date=27 February 2009|first=Sevim|last=Songün|accessdate=17 March 2009|archiveurl= http://web.archive.org/web/20090305021610/http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp?|archivedate=5 March 2009|deadurl=no}}</ref> గత రెండు దశాబ్దాలుగా ఓక్తార్ అనేక న్యాయసంబధ కేసులలో వున్నాడు, కొన్నివాటిలో వాదిగానూ కొన్నివాటిల్లో ప్రతివాదిగానూ.
 
==రచనలు==
పంక్తి 58:
 
==టెలివిజన్ ప్రసారాలు==
మార్చి 21, 2011 న ఓక్తార్ టెలివిజన్ ప్రసారాలను A9 సాటిల్లైట్ ద్వారా ప్రారంభించాడు. ఈ ప్రసారాలలో ఇంటర్వ్యూలు, లెక్చర్లు నేరుగా ప్రసారమయ్యేవి. <ref>{{cite web|url=http://www.haber365.com/Haber/Adnan_Hoca_da_TV_Kanali_Kurdu|title=Adnan Hoca da TV Kanalı Kurdu|publisher=Haber365.com|date=19 February 2011|accessdate=10 April 2012}}</ref>
 
==గ్రంధాలు - ప్రచురణలు==
{{main|Adnan Oktar bibliography}}
ఓక్తర్ పుస్తకాలు బ్రోచర్లు టర్కీ భాషలో "వూరల్ యాయిషిలిక్" (గ్లోబల్ పబ్లిషింగ్) కంపెనీ, [[ఇస్తాంబుల్]] చే ప్రచురితమయ్యాయి. ఆంగ్ల తర్జుమాలు "తాహా పబ్లిషర్స్" లండన్, యు.కె.; గ్లోబల్ పబ్లిషింగ్ ఇస్తాంబుల్, టర్కీ; అల్-అతీక్ పబ్లిషర్స్, ఒంటారియా, కెనడా; మరియు గుడ్‌వర్డ్ బుక్స్ న్యూఢిల్లీ, భారత్ లలో ప్రచురింపబడుతున్నాయి.
 
ప్రచురణలలో ముఖ్యమైనవి : పుస్తకాలు, బుక్‌లెట్స్, కరముద్రికలు, కరపత్రాలు, బాల సాహిత్యం, పత్రికలు, డాక్యుమెంటరీలు, ఆడియో-గ్రంధాలు, సి.డి.లు, పోస్టర్లు, మరియు 100 కంటే ఎక్కువ వెబ్‌సైట్లు. ఇతడి రచనలు పుస్తకాలూ వందలకొద్దీ గలవు. <ref>[http://www.harunyahya.net/V2/Lang/en/Pg/WorkList/Work/Book/ harunhaya.net] as of December 2010 lists 274 items in Turkish (dated October 1991 to January 2010), 197 items in English, or 771 items counting all languages.</ref> ఇతడి రచనలు హుందాగానూ రంగులలోనూ, నాణ్యతగల కాగితాలతోనూ తయారయి <ref name="pitch"/> ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పుస్తక విక్రయశాలలలో లభ్యమవుతున్నాయి. <ref name="wide"/>
 
==మూలాలు==
పంక్తి 87:
| PLACE OF DEATH =
}}
[[Categoryవర్గం:1956 జననాలు]]
 
[[Categoryవర్గం:People from Ankara]]
 
[[Categoryవర్గం:టర్కీ]]
[[Category:1956 జననాలు]]
[[Category:People from Ankara]]
[[Category:టర్కీ]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు