తిరుకడల్మలై దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 5:
| caption =
| pushpin_map = India Tamil Nadu
| map_caption = Location in [[Tamil Naduతమిళనాడు]]
| latd = 12 | latm = 37 | lats = 0 | latNS = N
| longd = 80 | longm = 11 | longs = 55 | longEW = E
పంక్తి 47:
 
==విశేషాలు==
ఇది [[పూడత్తాళ్వార్]] అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిధిలమై సముద్రతీరమున కలదు. ఇది శిధిలము కాగా కొంత దూరములో మరొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవసాయించు క్షేత్రము ఇదియొక్కటియే.
 
[[పుండరీక మహర్షి]] తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆ సమయమున స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి ఆకలిగానున్నది ఆహారమునీయమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీచుకొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామర పుష్పములను అలంకరించుకొని పుండరీక మహర్షి తలచిన రూపములో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.
పంక్తి 58:
* [http://www.indiantemples.com/Tamilnadu/df063.html About Sthalasayana Perumal Temple]
* [http://www.divyadesamonline.com/hindu/temples/mahabalipuram/tirukadalmalai-temple.asp DivyaDesam]
 
 
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
[[వర్గం:తమిళనాడు పుణ్యక్షేత్రాలు]]