ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 37:
}}
 
'''కోడూరి మరకతమణి కీరవాణి''' ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php తెలుగుసినిమా.కాం] లో కీరవాణి ఇంటర్వ్యూ</ref> తొలినాళ్లలో [[రాజమణి]], [[చక్రవర్తి]] వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ [[ఉషా కిరణ్ మూవీస్]] వారు 1989లో నిర్మించిన [[మనసు - మమత]] తెలుగు చిత్రం ద్వారా [[కీరవాణి|ఎం. ఎం. కీరవాణి]] తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. [[1997]] లో వచ్చిన [[అన్నమయ్య]] చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
 
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి [[సీతారామయ్యగారి మనవరాలు]], [[క్షణ క్షణం]], [[అల్లరి మొగుడు]], [[మేజర్ చంద్రకాంత్]], [[అల్లరి ప్రియుడు]], [[అన్నమయ్య]], [[శ్రీరామదాసు]], [[నేనున్నాను]], [[స్టూడెంట్ నంబర్ 1]], [[ఛత్రపతి]], [[సింహాద్రి]], [[అనుకోకుండా ఒక రోజు]], [[ఆపద్బాంధవుడు]], [[శుభ సంకల్పం]], [[పెళ్లి సందడి]] మరియు [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]].
పంక్తి 43:
కీరవాణి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
 
== ఇతరములు ==
 
* మాతృదేవోభవ
పంక్తి 297:
==యితర లింకులు==
* [http://en.wikipedia.org/wiki/M._M._Keerava ఆంగ్ల వికీలో వ్యాసం]
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._కీరవాణి" నుండి వెలికితీశారు