బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రవాణా సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB
చి clean up using AWB
పంక్తి 28:
'''బెంగుళూరు''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపె గౌడ]]అను పాలకుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించినాడు. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చినది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీ తో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
 
== పుట్టుక ==
Line 41 ⟶ 40:
 
== భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం ==
బెంగళూరు కర్ణాటక లో ఆగ్నేయ దిశగా, మైసూరు పీఠభూమి మధ్య భాగంలో ఉంటుంది.
 
16వ శతాబ్దంలో కెంపె గౌడ-1 నగరంలో మంచినీటి అవసరాల కోసం అనేక సరస్సులు తవ్వించాడు. ప్రస్తుతం నగరంలో 80% నీటి అవసరాలు [[కావేరి నది|కావేరి]] జలాల వల్లనే తీరుతున్నాయి. మిగతా 20% తిప్పగొండనహళ్ళి మరియు అర్కావతి నదిపై నిర్మించబడ్డ హేసరగట్ట రిజర్వాయర్ వల్ల తీరుతున్నాయి. [[బెళ్లందూరు చెరువు]] కూడా ఒక ముఖ్య నీటి వనరు.
Line 60 ⟶ 59:
;బస్సు
ఎసి బస్సులు ప్రారంభించిన నగర రవాణా సంస్థలలో ప్రథమస్థానం బిఎమ్టిసి కి దక్కింది.
బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (BMTC) చేనడపబడే బస్సులు నగరంలో ప్రధాన రవాణా సౌకర్యం. బస్సులో టిక్కెట్టు,రోజువారీ బస్సుపాసు కొనే సదుపాయం వుంది. విమానాశ్రయానికి మరియు ఇతరప్రదేశాలకు శీతలీకరణ బస్సులు కూడా నడుపుతారు. <ref>{{cite web|url=http://www.bangalore-city.com/transport/bangalore-buses.html |title=Bangalore-city.com, Bangalore Bus Information, City Buses, Volvo Buses,Tata Marcopolo Buses, Long Distance Buses |publisher=Bangalore-city.com |accessdate=29 March 2010}}</ref>
[[File:Domlur BusDepot.JPG|thumb|దొమ్మలూరు బస్సు డిపో]]
;మెట్రో రైలు
నమ్మ మెట్రోగా చెప్పుకునే బెంగుళూరు మెట్రో రైలు అక్టోబర్ 20 2011 నుండి మహాత్మా గాంధీ రోడ్-బయ్యప్పనహళ్ళి మార్గంలో మొదలయింది. ఇది పూర్తిగా విస్తరిస్తే, బెంగుళూరును నిలువు-అడ్డంగా గీత గీస్తే వచ్చే స్థానాలన్నిటినీ కలుపుతుంది.
;ఇతర
మూడు చక్రాల ఆటో రిక్షాలు రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముగ్గురు వరకు ప్రయాణించగల వీటికి మీటరు ప్రకారం రుసుం చెల్లించాలి. టేక్సీలు అనగా సిటీ టేక్సీలు ఫోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఛార్జీలు అటో కంటే ఎక్కువ. <ref name="auto">{{cite news|url=http://www.hindu.com/2006/12/15/stories/2006121520050300.htm|work=Online Edition of The Hindu, dated 2006-12-15|title=Stir leaves hundreds stranded|accessdate=17 June 2012|date=15 December 2006}}</ref>
 
== గణాంకాలు ==
Line 136 ⟶ 135:
* '''ఇస్కాన్ టెంపుల్'''
[[దస్త్రం:Iskon Temple.jpg|thumb|250px|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
బెంగుళూరులోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start"> ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించినారు. అలా కేటాయించిన స్థలంలో [[1990]] - [[1997]]ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయినది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ధ్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description"> ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ] </ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్‌ అనే ప్రాంతములో ఉన్నది. అక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు కలవు.
 
* '''శివ మందిరం'''
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు