తిరుక్కణ్ణంగుడి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 46:
 
==విశేషాలు==
ఈ క్షేత్రమునకు కృష్ణారణ్య క్షేత్రమని పేరు కలదు. ఇచట ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉఱంగాప్పుళి) తిరుమంగై ఆళ్వార్ రాయి విసరిన చోట ఏర్పడిన ఊరా కిణర్ అను మంచి నీటి చెఱువును ఉండెడివి. పుష్పించియు కాయలు కాయని పొగడ చెట్టు కలదు.
 
ఇచ్చట తాయార్ మూలవర్ ఉత్సవర్ ఒకే పోలికలో నుండుట విశేషము. తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహమును దాచిన స్థలము. ఆ స్థల యజమానితో వచ్చిన వివాద కారణముగా "తీరవళక్కు తిరుక్కణ్ణం గుడి" (తీరని వాజ్యము తిరుక్కణంగుడి) యని ప్రసిద్ధి చెందినది. కుంభమాసం మఖా నక్షత్రం తీర్థోత్సవము జరుగును.
పంక్తి 61:
ప్రత్యక్షితః కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే
</poem>
 
 
<poem>
Line 77 ⟶ 76:
 
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
[[వర్గం:హిందూ దేవాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/తిరుక్కణ్ణంగుడి" నుండి వెలికితీశారు