యువన్ శంకర్ రాజా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up using AWB
పంక్తి 19:
| notable_instruments =
}}
 
 
'''''యువన్ శంకర్ రాజా''''' (జ. 31 ఆగస్ట్ 1979) ప్రముఖ తమిళ్, తెలుగు సంగీత దర్శకులు. వీరు మరో ప్రముఖ సంగీత దర్శకులయిన [[ఇళయరాజా]] గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన [[బిరియాని]] సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపధ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.
Line 54 ⟶ 53:
* {{IMDb name|id=1421776}}
* {{Twitter|Raja_Yuvan|Yuvan Shankar Raja}}
 
[[వర్గం:1979 జననాలు]]
[[వర్గం:హిందీ సినిమా నేపథ్యగాయకులు]]
"https://te.wikipedia.org/wiki/యువన్_శంకర్_రాజా" నుండి వెలికితీశారు