దక్షిణ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 11:
| image_size =
| image_caption = [[Southern Railway headquarters, Chennai]]
| locale = [[Tamil Naduతమిళనాడు]], [[Kerala]], [[Karnataka]] and [[Puducherry]]
| start_year = 1951-present
| end_year =
పంక్తి 23:
| website = [http://www.sr.indianrailways.gov.in/ SR official website]
}}
'''దక్షిణ రైల్వే''' (తమిళం: தென்னக இரயில்வழி; మలయాళం: ദക്ഷിണ റെയില്വേ) స్వతంత్ర భారతదేశంలో రూపొందించిన 16 భారతీయ రైల్వే మండలములలో మొట్టమొదటిగా దక్షిణ రైల్వే ఉంది. ఇది నామంగా (1) మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వే, (2) దక్షిణ భారత రైల్వే మరియు (3) మైసూర్ రాష్ట్రం రైల్వే అను మూడు రాష్ట రైల్వేల విలీనం ద్వారా ఏప్రిల్ 14, 1951 న సృష్టించబడింది. దక్షిణ భారత రైల్వే నిజానికి 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి మరియు బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి)లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థ గా నమోదు చేశారు.
* దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం [[చెన్నై]] లో కలిగి ఉంది. దక్షిణ రైల్వే జోను నందు ఆరు విభాగాలు (డివిజన్లు) ఉన్నాయి: [[చెన్నై డివిజను]], [[తిరుచిరాపల్లి డివిజను]], [[మధురై డివిజను]], [[సేలం డివిజను]], [[పాలక్కాడ్ డివిజను]] మరియు [[తిరువంతపురం డివిజను]]. దక్షిణ రైల్వే జోను [[తమిళనాడు]], [[కేరళ]], [[పుదుచ్చెరి|పుదుచెర్రి]] రాష్ట్రాలు, మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[కర్ణాటక]] రాష్ట్రాల్లో చిన్న భాగాలకు విస్తరించి ఉన్నది. ప్రతి సంవత్సరం 500 మిలియన్ ప్రయాణీకుల కన్నా ఎక్కువ మంది ఈ జోన్ ద్వారా ప్రయాణించెదరు. ఈ జోన్ రాబడి భారతదేశం యొక్క ఇతర (డివిజనుల) మండలాలు కంటే విభిన్నంగా ఉంటుంది. దక్షిణ రైల్వే జోను రాబడి సరుకుల రవాణా నుండి కంటే ప్రయాణీకుల ద్వారా వచ్చే అదాయము అధికంగా ఉంటుంది..
==దక్షిణ రైల్వే రైళ్లు==
పంక్తి 63:
* [[తిరుచిరాపల్లి - తిరునల్వేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్]] (22627/28)
* [[వైగై ఎక్స్‌ప్రెస్]] (12635/36)
* [[పశ్చిమ తీరం ఎక్స్‌ప్రెస్| వెస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్]] (16627/28)
* [[మంగళూరు మెయిల్]] (12601/02)
* [[ఏర్కాడ్ ఎక్స్ ప్రెస్]] (22649/50)
* [[ఏలగిరి ఎక్స్‌ప్రెస్| ఏలగిరి ఎక్స్‌ప్రెస్]] (16089/16090)
* [[వేనాడు ఎక్స్‌ప్రెస్]] (16301/16302)
* [[పరశురాం ఎక్స్‌ప్రెస్]] (16349/16350)
* జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12075/6, 12083/4)
* [[వెస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ |పశ్చిమ తీరం ఎక్స్‌ప్రెస్ ]] (12619/20)
* [[టీ గార్డెన్ ఎక్స్‌ప్రెస్]] (16865/16866)
* మన్నై ఎక్స్‌ప్రెస్ (16179/80)
* కంబన్ ఎక్స్‌ప్రెస్ (16175/76)
* [[చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ ]] (12433/34)
* [[త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ ]] (12431/32)
* [[చోళా ఎక్స్‌ప్రెస్ ]] (16853/84)
* [[చెమ్మోఝి ఎక్స్‌ప్రెస్ ]] (16615/16)
* పామని ఎక్స్‌ప్రెస్ (17407/08)
* రామేశ్వరం ఓఖా ఎక్స్‌ప్రెస్ (16733/16734)
పంక్తి 83:
* కారైకాల్ ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (16865/16866)
* పుదుచ్చేరి మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (16043/44)
* [[చెన్నై-త్రివేండ్రం సూపర్ ఎసి ఎక్స్‌ప్రెస్ ]]
* [[చెన్నై ఎగ్మోర్ - మంగుళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ]].
{{colend}}
 
పంక్తి 492:
{{భారతదేశపు రైల్వే జోన్లు}}
{{దక్షిణ భారతదేశం రైలు మార్గములు}}
 
[[వర్గం: భారతీయ రైల్వే మండలాలు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు]]
 
{{Link FA|en}}
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_రైల్వే" నుండి వెలికితీశారు