రామకృష్ణ మఠం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1:
[[Image:Ramakrishna_math_EmblemRamakrishna math Emblem.jpg|thumb|widthpx| ]]
[['''రామకృష్ణ మఠము]]''', అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి [[రామకృష్ణ పరమహంస]] పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన [[రామక్రిష్ణ మిషన్]], ఆయన ప్రియశిష్యుడైన [[స్వామీ వివేకానంద]] ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను [[మే 1]], [[1897]] లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా,ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేధాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>http://www.belurmath.org/home.htm</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]
పంక్తి 111:
*[http://www.rkmceylon.org/ Official website of Ramakrishna Mission Ceylon Branch - rkmceylon.org - rkm ceylon]
{{గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు}}
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:హిందూ మఠములు]]
 
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
 
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:హిందూ మఠములు]]
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_మఠం" నుండి వెలికితీశారు