"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up using AWB
చి (clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB)
చి (clean up using AWB)
'''ఆలిండియా రేడియో''' (అధికారికముగా '''ఆకాశవాణి''') ([[హిందీ]]: आकाशवाणी) [[భారత దేశం|భారతదేశ]] అధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన [[దూరదర్శన్]] యొక్క సోదర విభాగం.
 
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్థులో ఉన్నది.
|-
|-6th row
 
 
| 7.
==బయటి లింకులు==
* [http://www.allindiaradio.org/schedule/freq_sr.html ఆకాశవాణి దక్షిణ ప్రాంత స్టేషను పౌనపుణ్యం, తరంగ దీర్ఘ వివరాలు]
* [[ఆల్ ఇండియా రేడియో వెబ్ సైట్]] [[http://www.allindiaradio.org]]
* [[ఆకాశవాణి వార్తలు - ప్రసార భారతి]] [[http://www.newsonair.com]]
* [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Aakashavani&author1=Gummididala_Venkata_Subbarao&year=1934&language1=Telugu&pages=104&barcode=2020010010034&publisher1=Ghosti_Prachurnalayam&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=ROP&digitalrepublisher1=PAR%20Informatics,%20Hyderabad&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&format1=BOOK&url=/data6/upload/0158/548%20target= డి.ఎల్.ఐలో ఆకాశవాణి పుస్తక ప్రతి]
 
{{మూలాలజాబితా}}
http://www.sakshi.com/news/opinion/chennai-in-the-telugu-voice-140131
 
[[వర్గం:వినోదము]]
[[వర్గం:సమాచార సాధనాలు]]
2,27,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1441456" నుండి వెలికితీశారు