ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 1:
 
{{Infobox settlement
| name = ఉత్తరప్రదేశ్
Line 108 ⟶ 107:
 
'''ఉత్తర ప్రదేశ్''' (Uttar Pradesh, [[హిందీ]]: उत्तर प्रदेश, [[ఉర్దూ]]: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము [[లక్నో]]. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం [[అలహాబాదు]]లో ఉన్నది. ఇంకా [[ఆగ్రా]], [[అలీగఢ్]], [[అయోధ్య]], [[వారాణసి]], [[గోరఖపూర్]], [[కాన్పూర్]] ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున [[ఉత్తరాంచల్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఝార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన [[నేపాల్]] తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది.
 
 
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా [[గంగా యమునా మైదానప్రాంతం]]లో విస్తరించి ఉన్నది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో [[పార్లమెంట్]] చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉన్నది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - [[చైనా]], [[భారత్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]], [[ఇండొనేషియా]], [[బ్రెజిల్]]. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
Line 116 ⟶ 114:
== ప్రాచీన చరిత్ర ==
 
[[గంగా]] [[యమునా]] పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీ తో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.
 
== ఇటీవలి చరిత్ర ==
Line 135 ⟶ 133:
 
[[హిందీ]], [[ఉర్దూ]] - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "[[ఖరీబోలీ]]" (కడీబోలీ) భాష [[హిందీ]] మరియు [[ఉర్దూ]] భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. [[లక్నో]]లో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, [[భోజపురి]] భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, [[బీహారు]], [[నేపాల్]] లలో విస్తరించి ఉన్నారు.
 
 
== రాజకీయాలు ==
 
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. [[జవహర్ లాల్ నెహ్రూ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[చరణ్ సింగ్]], [[వి.పి.సింగ్]] ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. [[అటల్ బిహారీ వాజపేయి]] కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి [[సమాజ్ వాదీ పార్టీ]] కి చెందిన [[అఖిలేష్ యాదవ్]].
Line 146 ⟶ 143:
 
== ఆర్ధిక వ్యవస్థ ==
 
 
== విద్యా వ్యవస్థ ==
Line 153 ⟶ 149:
 
అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి.
 
 
== పర్యాటక ప్రాంతాలు ==
Line 167 ⟶ 162:
{{భారతదేశం}}
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు