బ్రహ్మ సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1:
'''బ్రహ్మ సమాజం''' (ఆంగ్లం : '''Brahmo Samaj''') ([[బెంగాలీ భాష|బెంగాలీ]] ব্রাহ্ম সমাজ ''బ్రహ్మో షొమోజ్'') బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది.<ref>J.N.Farquahar "Modern Religious Movements of India,(1915)" p.29</ref> 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]] అనికూడా గుర్తిస్తారు. [[రాజారాం మోహన్ రాయ్]] ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి 'పితామహుడి'గా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన మరియు విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేసింది. <ref>"Modern Religious movements in India, J.N.Farquhar (1915)" page 29 etc.</ref> భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉన్నది. <ref>The 9 legally recognised religions of India are Hinduism, Zorastrianism, Judaism, Christianity, Islam, Buddhism, Jainism, Sikhism and Brahmoism.</ref> బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన [[బంగ్లాదేశ్]] లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్ర్యూ మరియు ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయలను జోడించడం కానవస్తుంది.<ref>[http://brahmosamaj.org Official Brahmo website]</ref>
 
==అర్థాలు మరియు పేర్లు==
పంక్తి 39:
 
==సిద్ధాంతము==
క్రింద నుదహరించిన సిద్ధాంతాలు, "హిందూత్వ పునరుజ్జీవనం" లోని భాగాలు, ఈ సిద్ధాంతాలే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ఆయువుపట్టు లాంటివి. <ref> Source: The Gazetteer of India, Volume 1: Country and people. Delhi, Publications Division, Government of India, 1965. CHAPTER VIII - Religion. HINDUISM
by Dr. C.P.Ramaswami Aiyar, Dr. Nalinaksha Dutt, Prof. A.R.Wadia, Prof. M.Mujeeb,Dr.Dharm Pal and Fr. Jerome D'Souza, S.J.</ref>
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_సమాజం" నుండి వెలికితీశారు