మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 35:
మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతం లో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.<ref name="indiapost"/>
 
----
-----------------------------------------------------------------------------------------
బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన [[సైమన్ కమీషన్]] ను వ్యతిరేకించడానికి [[లాలా లజపతి రాయ్]], [[జవహర్ లాల్ నెహ్రూ]] ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన [[రౌండు టేబులు సమావేశాలు|రౌండ్ టేబుల్ సమావేశం]]లో [[మహాత్మా గాంధీ]]తో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు.
 
పంక్తి 139:
* https://twitter.com/ShashiTharoor/status/18690545807261696
{{భారతరత్న గ్రహీతలు}}
 
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు]]
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు