భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1:
{{Infobox Company
| company_name = భారతీయ స్టేట్ బ్యాంకు
| company_logo = [[దస్త్రం:SBI-logo_forlogo for wiki.PNG|75px]]
| company_type = పబ్లిక్
| foundation = [[1806]] లో [[కోల్‌కత]]లో <br />బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో స్థాపన
| location = [[దస్త్రం:Flag_of_IndiaFlag of India.svg|20px]] [[ముంబాయి]], [[భారతదేశం]]
| key_people = ప్రతీప్ చవుదరి, ఛైర్మెన్
| industry = [[ఫైనాన్స్]]<br />[[వాణిజ్య బ్యాంకులు]]
పంక్తి 10:
| homepage = [http://www.statebankofindia.com/ www.statebankofindia.com]
}}
'''భారతీయ స్టేట్ బ్యాంకు''' లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. [[1806]] లో [[కోల్‌కత]] లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. [[1955]] లో [[భారత ప్రభుత్వము]] ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
== ప్రారంభ బీజాలు ==
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా [[2 జూన్]], [[1806]] న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన)మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్(1921 లో స్థాపన)] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెని గా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడ నిర్వహించింది.
పంక్తి 25:
* 1959: స్టేత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ , దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
* [[1980 లు]] [[కేరళ]] లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ లో కల్పివేశారు. .
* [[29 జూన్]], [[2007]]: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది . <ref>{{cite news
| url = www.andhranews.net/Business/2007/June/29-Government-acquires-entire-6391.asp
| title = Government acquires entire RBI shares in SBI