"చిట్టెలుక" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (Wikipedia python library)
చి (clean up using AWB)
'''చుంచు''', '''చూరెలుక''' లేదా '''చిట్టెలుక''' ([[ఆంగ్లం]]: Mouse; బహువచనం: Mice) ఒక చిన్న [[ఎలుక]] లాంటి [[జంతువు]]. ఇవి [[రోడెన్షియా]] (Rodentia) తరగతికి చెందినవి; వీనిలో అందరికీ తెలిసిన ఇంటిలోని చిట్టెలుక శాస్త్రీయ నామం [[మస్ మస్కులస్]] (''Mus musculus''). వీనిని కొంతమంది [[పెంపుడు జంతువు]]గా పెంచుకొంటారు.
 
చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి [[పరభక్షకాలు]] అయిన [[పిల్లి]], [[కుక్క]], [[నక్క]], [[గద్దలు]], [[పాములు]] మొదలైన జీవులచే భక్షించబడతాయి. అయితే వీటికున్న సానుకూలత వలన, మానవులతో ఇవి సాగించే సహజీవనం వలన, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలుగుతాయి. ఇవి భూమి మీద జీవించే జీవులన్నింటిలోకి మానవుని తర్వాత అత్యంత సాఫల్యత కలిగిన [[క్షీరదాలు]].
 
చిట్టెలుకలు మనకెంతో హాని కలిగిస్తున్నాయి. ఇవి పంటల్ని తిని నాశనం చేస్తాయి. ఇవి కొన్ని [[వ్యాధులు|వ్యాధుల్ని]] వ్యాపింపజేస్తాయి. మనిషి పిల్లుల్ని పెంచుకొవడానికి ముఖ్యమైన కారణం ఈ ఎలుకల బెడత తప్పించుకోవడానికని భావిస్తారు.

== ప్రయోగశాల చిట్టెలుక ==
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1441616" నుండి వెలికితీశారు