పామ్‌కెర్నల్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పామ్‌ కెర్నల్‌నూనె/కొవ్వు''' (Palm kernel oil/fat) : పామ్‌పళ్లలోని గుజ్జు (mesocarp) నుండి [[పామాయిల్]] ఉత్పత్తికాగా, పామ్‌ గింజనుండి ''' పామ్‌కెర్నల్‌ నూనె/కొవ్వు ''' ఉత్పత్తి అగును. పామ్‌కెర్నల్‌ కొవ్వు ఖాద్యతైలం. పామ్ పళ్లనుండి పామాయిల్, పామ్‌కెర్నల్‌ కొవ్వు ఉత్పత్తి అయ్యి నప్పటికి, రెండింటిలో వున్న కొవ్వుఆమ్లాలు మరియు వాటి భౌతిక ధర్మాలు వేరువేరుగా వుండును. రెండింటిలోను సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వున్నప్పటికి, పామాయిల్‌లో పామాటిక్‌ ఆసిడ్ (40-45%), పామ్‌ కెర్నల్‌ కొవ్వులో లారిక్‌ ఆసిడ్ (50-5%)వరకు వుండును. పామ్‌కెర్నల్ కొవ్వు ఐయోడిన్ విలువ 17-20 మధ్య వుండటం వలన తక్కువ ఉష్ణొగ్రత వద్ద గడ్డ కట్టును<ref name="kernel">{{citeweb|url=http://www.fao.org/docrep/005/y4355e/y4355e03.htm|title=OIL PALM|publisher=fao.org|date=|accessdate=2015-03-08}}</ref>.
 
===పామ్ విత్తనం(seed/nut)===
"https://te.wikipedia.org/wiki/పామ్‌కెర్నల్_నూనె" నుండి వెలికితీశారు