"మన్మోహన్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (clean up using AWB)
| website = [http://pmindia.nic.in/ Manmohan Singh]
}}
నేటి ప్రధాని డా. '''మన్మోహన్ సింగ్''' భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]] గా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
26 సెప్టెంబరు, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] కుటుంబములో జన్మించారు. 14వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]] తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
2,27,927

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1441635" నుండి వెలికితీశారు