ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
చి clean up using AWB
పంక్తి 18:
| Associated_acts =
}}
[['''ఆశా భోస్లే]]''' (జననం: సెప్టెంబర్ 8, 1933) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]] కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
పంక్తి 26:
[[File:Asha Bhosle at 18th Annual Colors Screen Awards 2012.jpg|thumb|right|18వ స్క్రీన్ అవార్డు ఉత్సవాలు 2012.|200px]]
===ఫిలిం ఫేర్ అవార్డ్లు ===
ఏడు సార్లు [[:en:Filmfare Best Female Playback Award|ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డు ]] లు మరియు 18 సార్లు నామినేషన్లు <ref name="Awards to Asha">[http://www.asha-bhonsle.com/awards/ Asha Bhosle Awards]. Asha-Bhosle.com. Accessed October 18, 2007</ref>
====[[ఫిలిం ఫేర్ అవార్డు|ఫిలిం ఫేర్]] ఉత్తమ నేపధ్యగాయని అవార్డులు ====
* 1968: "గరీబో కి సునో " (''దాస్ లాఖ్ '', 1966)
* 1969: "పర్దే మే రెహ్నే దో" (''[[:en:Shikar (1968 film)|షికార్ ]]'', 1968)
* 1972: "పియా తూ అబ్ తో ఆజా " (''[[:en:Caravan (1971 film)|కారవాన్]]'', 1971)
* 1973: "[[:en:Dum Maro Dum (song)|దం మారో దం ]]" (''[[:en:Hare Rama Hare Krishna (1971 film)|హరేరామా హరేకృష్ణ]]'', 1972)
* 1974: "హోనే లగీ హై రాత్ " (''నైనా '', 1973)
* 1975: "చైన్ సే హం కో కభీ " (''[[:en:Pran Jaye Par Vachan Na Jaye|ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే]]'', 1974)
పంక్తి 92:
* {{imdb name | id=0080427}}
* [http://www.npr.org/templates/story/story.php?storyId=124110521 Asha Bhosle: The Voice Of Bollywood And More] - audio report by ''[[NPR]]''
 
 
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ఆశా_భోస్లే" నుండి వెలికితీశారు