నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 11:
|known_for = [[Assassination of Mohandas Karamchand Gandhi]]
}}
'''నాథూరామ్ గాడ్సే''' ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
 
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే [[నారాయణ్ ఆప్తే]], []], [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
 
==ఇతర లింకులు==
పంక్తి 26:
* [http://www.nathuram.com/an-assassin-speaks/ "An Assassin Speaks written by [[Gopal Godse]], narrations Navneet singh"]
{{Authority control|VIAF=33161930}}
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:RSS కార్యకర్తలు]]
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు