రఘుపతి సహాయ్ ఫిరాఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 6:
| pseudonym = Firaq Gorakhpuri
| birth_date = {{Birth date|1896|08|28|df=yes}}
| birth_place = [[Gorakhpur]], [[Uttar Pradesh]], [[Indiaభారత దేశము]]
| death_date = {{Death date and age|1982|03|03|1896|08|28|df=yes}}
| death_place = [[New Delhi]], [[Indiaభారత దేశము]]
| occupation = [[Poet]], [[writer]], [[critic]], [[scholar]], [[lecturer]], [[orator]]
| language = [[Urdu]], [[English language|English]], [[Hindi]]
| nationality = [[Indiaభారత దేశము]]n
| education = [[Master of Arts (postgraduate)|M.A.]] in [[English literature]]
| genre = [[Poetry]], [[Literary criticism]]
పంక్తి 19:
| signature = Firaq Autograph.jpg
}}
 
 
 
'''రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ''' ([[ఉర్దూ]]: '''فراق گورکھپوری''', [[హిందీ]]: फ़िराक़ गोरखपुरी) ([[1896]] - [[1982]]), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక [[ఉర్దూ]] సాహిత్య జగత్తులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి. [[సాహిర్]], [[ఇక్బాల్]], [[భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్]], [[ఫైజ్ అహ్మద్ ఫైజ్]] మరియు [[కైఫీ అజ్మీ]]ల వంటి ప్రముఖ ఉర్దూ కవుల సమకాలీకుడు.
ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా మరియు ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.
 
రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి [[అలహాబాదు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల '[[గుల్-ఎ-నగ్మా]]' రచించాడు. ఈ రచన ఆయనకు [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ అవార్డు]] తో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.<ref>[http://www.iconofindia.com/sahitya-akademi/awa10322.htm#urdu Awards - 1955-2007] [[Sahitya Akademi]] Official listing.</ref>
Line 54 ⟶ 52:
 
An example of his work (on YouTube): [http://www.youtube.com/watch?v=ukk7mNQRMO0&feature=BFa&list=PL849519A3551567ED]
 
 
== మూలాలు ==
Line 60 ⟶ 57:
{{ఉర్దూ}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:ఉర్దూ కవులు]]