చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 17:
|footnotes =
}}
'''సి.ఎన్.ఆర్.రావు'''గా ప్రసిద్ధిచెందిన [['''చింతామణి నాగేశ రామచంద్ర రావు]]''' ప్రముఖ భారతీయ [[శాస్త్రవేత్త]]. [[భారతరత్న]] పురస్కార గ్రహీత.
==బాల్యం==
ఈయన జూన్ 30, 1934న [[బెంగుళూరు]]లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాన్న నాగేశ రావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ.ఆమె ప్రాథమిక విద్య వరకే చదివినా ఆయనకు ఆమె తొలి గురువు. భారత రామాయణ కథలు, పురందర దాసు కీర్తనలు మొదలైనవి వినిపించేది. నాన్న ఆంగ్లం నేర్పించేవాడు.
 
రామచంద్ర ఉన్నత పాఠశాలలో ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఆరాధ్య నాయకుడు. నేతాజీ పోరాటాన్ని గురించి మిత్రులకు కథలుగా చెప్పేవాడు.
 
పదేళ్ళు నిండక మునుపే లోయర్ సెకండరీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. పెద్దయ్యేకొద్దీ స్వాతంత్ర్యోద్యమ తీవ్రత కూడా పెరిగింది. అందుకు గాంధీ టోపీ, ఖద్దరు ధరించాడు.
పంక్తి 28:
 
మైసూరు విశ్వ విద్యాలయంలో 1951లో డిగ్రీ చదివిన తరువాత [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]]లో మాస్టర్స్ చదువు పూర్తి చేసుకొని,
1958లో [[:en:Purdue University|పుర్డ్యూ యూనివర్సిటీ]]లో పి.హెచ్.డి. సాధించాడు. 1984-1994 మధ్య కాలంలో [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]], బెంగళూరు డైరెక్టరుగా పని చేశాడు. [[:en:University of Oxford|ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]], [[:en:University of Cambridge|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]], కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. "జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చి" సంస్థను స్థాపించాడు. ఇంకా చాలా ఉన్నత పదవులు నిర్వహించాడు.
 
[[:en:Solid-state chemistry|సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ]] మరియు [[:en:Materials science|మెటీరియల్ సైన్సు]] రంగాలలో సి.ఎన్. ఆర్. రావు శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యాడు. [[:en:transition metal oxide|ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడు]]ల గురించి అతని పరిశోధనలు ఆ రంగంలో ముఖ్యమైనవి.
 
ఇతనికి లభించిన కొన్ని అవార్డులు -
* 2000- [[:en:Hughes Medal|హ్యూస్ మెడల్]] - [[:en:Royal Society|రాయల్ సొసైటీ]]
 
* 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి
పంక్తి 39:
*.ఇంకా [[:en:United States National Academy of Sciences|National Academy of Sciences]], [[:en:American Academy of Arts and Sciences]], the Royal Society (London), French Academy, Japan Academy and the Pontifical Academy వారి అవార్డులు
 
* 2005 - [[:en:Dan David Prize|Dan David Prize]] - [[Dan David Foundation]], [[Tel Aviv University]]<ref>{{cite web |url=http://www.dandavidprize.com/index.html |title= Dan David Prize|accessdate=2008-05-06 |format= |work= }}</ref>.
 
* 2005 - [[:en:Legion of Honor|Chevalier de la Legion d'Honneur]] (Knight of the Legion of Honour) - [[ఫ్రాన్సు]] ప్రభుత్వంచే
 
* [[పద్మశ్రీ]], [[పద్మ విభూషణ్]]
పంక్తి 51:
==ఇతర లింకులు==
{{భారతరత్న గ్రహీతలు}}
 
[[వర్గం:భారత శాస్త్రవేత్తలు]]
[[వర్గం:1934 జననాలు]]