అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
 
==నూనె వినియోగం==
అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినొలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్(drying oil)నూనె లక్షణాలుకల్గివున్నది.బహుద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందుతాయి.అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలుపు తిన్నరు(thinner) గా వినియోగిస్తారు.అలాగే రంగుల పరిశ్రమలలో కూడా <ref>{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-990-FLAXSEED%20OIL.aspx?activeIngredientId=990&activeIngredientName=FLAXSEED%20OIL|title=FLAXSEED OIL|publisher=webmd.com|date=|accessdate=2015-03-08}}</ref>.<ref>{{citeweb|url=http://homepages.ius.edu/DCLEM/ptgguide/ptggd2.htm|title=OIL PAINTING|publisher=homepages.ius.edu|date=|accessdate=2015-03-08}}</ref>.మరి చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలో అవిసె నూనెను ఉపయోగిస్తారు. .అల్ఫా-లినొలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున,అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.<ref>{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-990-FLAXSEED%20OIL.aspx?activeIngredientId=990&activeIngredientName=FLAXSEED%20OIL|title=FLAXSEED OIL|publisher=webmd.com|date=|accessdate=2015-03-08}}</ref>
 
==ఆధారాలు-అంతరలింకులు==
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు