తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు తొలగించబడింది; వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభ్యులు... |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
||
పంక్తి 4:
| caption =
| birth_date ={{Birth date and age|1924|7|16|df=n}}
| birth_place =[[ఆలంపూర్]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[
| residence =
| death_date = December 13, 2007
పంక్తి 31:
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో [[జనతా పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా<ref>
లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని [[పి.వి.నరసింహారావు]]కు సన్నిహితురాలు.<ref name=lax1/> నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ''ది ఇన్సైడర్''లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.<ref>http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980420/11050834.html</ref> ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.
లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో [[విజయవాడ]]లోని తన కూతురు ఇంట్లో [[డిసెంబర్ 13]], [[2007]]న మరణించింది.<ref>[http://www.hindu.com/2007/12/14/stories/2007121454210400.htm హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త]</ref>
పంక్తి 39:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:2007 మరణాలు]]
|