తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
[[వరి]]ధాన్యం (Paddy)ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతోపాటు[[ ఊక]] (Husk) 25%, [[నూకలు]] (Broken rice) 3-5%, మరియు తౌడు<ref>SEA publication ,'Handbook on Rice Bran processing'</ref> 6-8% ఉపఉత్పత్తులు (By Products) ఏర్పడును. బియ్యపుగింజ పై సన్ననిపొరలా (Thin membrane), బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగును తొలగించి,బియ్యంను తెల్లగా చెయ్యుటకై పాలిష్(polish)చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తిఅగును.తవుడు మంచిఫోషక విలువలున్న పధార్థాలను కలిగివున్నది<ref>{{citeweb|url=http://www.ricebrantech.com/our-products|title=RiceBran Technologies Products|publisher=ricebrantech.com|date=|accessdate=2015-03-08}}</ref> .పచ్చి తవుడులో 15-24% వరకు నూనె,14-16% వరకు మాంసకృత్తులు(Proteins)వున్నాయి, ఉప్పుడు తవుడు(boiles bran)లో 20-30%వరకు నూనె,14% వరకు ప్రొటిన్ వుండును..ఇంకను పాలిసాక్రైడ్స్‌,ఫైబరు వున్నాయి<ref>SEA publication ,'Handbook on Rice Bran processing'</ref>. తవుడులో ఇంత పోషకవిలువలుండటం వలననే డాక్టరులు దంపుడుబియాన్ని(hand pounded rice)ఆహారంగా తీసుకోమని చెప్తారు. కొన్నిదేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు.2008-2009 లో భారతదేశంలో,140 మిలియన్‌ టన్నుల వరిఉత్పత్తి కాగా,మిల్లింగ్‌చెయ్యగా 100 మిలియన్‌టన్నుల బియ్యం,80 లక్షలటన్నుల తవుడుఊత్పత్తి అయ్యింది.అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా,45 లక్షలటన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగినది.బియ్యంను రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు.ఒకటి పచ్చిబియ్యం(Raw Rice),రెండు ఉప్పుడుబియ్యం(Boiled Rice).ధాన్యంను కళ్ళంలో ఎండబెట్టి,తేమను తొలగించి,నేరుగా రైస్‌మిల్‌లో మిల్లింగ్‌చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని,తవుడును పచ్చితవుడు(Raw Rice Bran)అందురు.ధాన్యంను స్టీమ్‌ద్వారా ఉడికించి(steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం(Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడుతవుడు(Boiled Bran)అంటారు.
 
'''==ఎస్టరిఫికెసన్‌''':== [[ కొవ్వు ఆమ్లం|కొవ్వుఆమ్లాలు]] అల్కహలులతో సంయోగం చెందు రసాయనిక చర్యను ఎస్టరిఫికెసను అందురు. సంయోగంచెందు [[ఆల్కహాలు]]లు ఒకే హైడ్రొక్షిల్(OH)సమూహన్ని కలిగివున్న ఇథైల్, మిథైల్ వంటి మోనోహైడ్రొక్షిల్ ఆల్కహలులు కావచ్చును.లేదా రెండు అంతకుమించి హైడ్రొక్షిల్‌సమూహలున్నవి కావచ్చును(గ్లిసెరొల్‌మూడుహైడ్రొక్షిల్ సమూహలను కల్గివున్నది).కొవ్వుఆమ్లాలను మిథైల్,లేదా ఇథైల్ అల్కహల్‌తో ఎస్టరిఫికెసను చెయ్యడం వలన ఎర్పడునవి ఆల్కహల్‌ఇస్టరులు.కొందరు ఈచర్యను 'అల్కహలిసిస్'అంటారు.[[గ్లిజరాల్|గ్లిసెరొల్‌]]తో కొవ్వుఆమ్లాలు సంయోగం చెందగా ఎర్పడునవి కొవ్వుఆమ్లాల'గ్లిసెరైడ్‌ఈస్టరులు. శాకనూనెలనుండి'బయోడిజెల్'ను కొవ్వుఆమ్లాలను అల్కహల్‌తో సంయోగపరచి ఉత్పత్తి చేయుదురు. మూడుఅణువుల కొవ్వు ఆమ్లాలు, ఒక అణువు గ్లిసెరొల్‌ సంయోగం వలన,ఒక నూనె ఆణువు,మూడు నీటిఅణువులు ఏర్పడును<ref>{{citeweb|url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=8880|title=Definition of Triglycerides|publisher=medterms.com|date=|accessdate=2015-03-08}}</ref>. ఈ విధంగా గ్లిసెరొల్ మరియు కొవ్వుఆమ్లాలు సంయోగచెంది నూనెగా ఎర్పడటాన్ని ఎస్టరిఫికెసను(esterification)అందురు.ఆందుచే నూనెలను ట్రై గ్లిసెరైడ్‌లు(Triglycerides) లేదా కొవ్వుఆమ్లాల గ్లిసెరైడ్ ఎస్టరులందురు.
 
'''హైడ్రొలిసిస్'''
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు