తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==హైడ్రొలిసిస్==
ఎస్టరిఫికెసనుకు వ్యతిరేకచర్య 'హైడ్రొలిసిస్(hydrolysis)<ref>{{citeweb|url=http://scifun.chem.wisc.edu/chemweek/pdf/fats&oils.pdf|title=FATS & OILS|publisher=scifun.chem.wisc.edu|date=|accessdate=2015-03-08}}</ref>,హైడ్రొలిసిస్ వలన నూనెలు కొవ్వుఆమ్లాలు,మరియు గ్లిసెరొల్ గా విడగొట్టబడును.తవుడులో 'లీపెస్' (Lipase)అనే ఎంజైమ్‌వున్నది.ఈ లిపెస్‌ పచ్చితవుడులో చాలా క్రీయాశీలంగా వుండి 'హైడ్రొలిసిస్'(hydrolysis)చర్య ద్వారా నూనెను తిరిగికొవ్వు ఆమ్లాలుగా,గ్లిసెరిన్‌గా విడగొట్టును.ఈస్ధితిలో ఫ్యాటిఆసిడ్‌లు నూనెలో స్వేఛ్ఛగా (free)వుండటం వలన వీటిని ఫ్రీఫ్యాటిఆసిడ్స్(Free Fatty Acids,F.F.A.)ఆంటారు<ref>{{citeweb|url=http://www.florin-ag.ch/index.php?sid=6M6559nGTyfffydmzmDCtIHgp7JozCPq6e6m832s&c5p=476&c5l=en|title=FREE FATTY ACIDS (FFA)|publisher=florin-ag.ch|date=|accessdate=2015-03-08}}</ref>.అందుచే పచ్చితవుడును మిల్లింగ్ అయ్యినవెంటనే 24 గంటలలోపు సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్‌లో ప్రాసెస్ చేసి నూనెను ఉత్పత్తిచేసిన తక్కువ ఎఫ్.ఎఫ్,ఎ. వున్న ఆయిల్‌ను ఉత్పత్తి అగును.24 గంటలు దాటినచో పచ్చితవుడు లోఎఫ్,.ఎఫ్.ఎ. (F.F.A.)శాతం 25-45% వరకు పెరిగిపొవడం వలన ఆయిల్‌ను రిఫైన్‌చెసిన రిఫైనింగ్‌లాస్‌ ఎక్కువ వచ్చును,మరియు ఆయిల్ కలర్‌కూడా ఎక్కువగా వుండును.బాయిల్డ్‌బ్రాన్‌లో ఎఫ్.ఎఫ్.ఎ.ఆంతత్వరగా పెరగదు. బాయిల్డ్ రైస్‌ను స్టీమ్‌కుకింగ్‌చెయ్యడం వలన,తవుడులోని 'లిపెస్'ఎంజైమ్‌ డిఆక్టివేట్‌అవ్వడం వలన,ఎఫ్.ఎఫ్.ఎ. త్వరగా పెరగదు.ఫ్రెష్‌బాయిల్డ్‌బ్రాన్‌నుండి 5% కన్న తక్కువ ఎఫ్.ఎఫ్.ఎ.వున్న ఆయిల్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.వంటకు ఉపయోగించు నూనెలో F.F.A.శాతం 0.25% మించి వుండరాదు.ఎఫ్.ఎఫ్.ఎ. 1% మించి వుండినచో ,ఆయిల్‌ను వేడిచేసినప్పుడు తక్కువ ఉష్ణోగ్రతవద్దనే నూనెనుండి పొగ(smoke)రావడం ప్రారంభం అవుతుంది,మరియు ఎఫ్.ఎఫ్.ఎ. కారణముగా నూనెకు చేదు(Bitter)రుచి వచ్చును.అందుచే సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ద్వారా ఉత్పత్తి చేసిన తవుడునూనెను తప్పనిసరిగా రిఫైనింగ్‌చేసిన తరువాత మాత్రమే వంటనూనెగా వినియోగించవలెను.ఆయిల్ రిఫైనింగ్‌అనగా ఆయిల్‌లోని ఎ.ఎఫ్.ఎ.ను,గమ్స్,వ్యాక్సులను తొలగించి,ఆయిల్ కలరును తగ్గించడం.ఆంధ్ర ప్రదేశ్‌లో తవుడునుండి నూనెను సంగ్రహించు సాల్వెంట్‌ప్లాంట్‌లు 45 వరకు వున్నాయి.అలాగే తవుడు నూనెను రిఫైన్‌చెయ్యు రిపైనరిలు 20 వరకు వున్నాయి.రైస్‌మిల్‌యొక్క ప్రాసెసింగ్‌డిజైన్‌ను బట్టి ,తవుడులో నూనెశాతం 8-25% వరకు వుండును.హల్లర్‌రైస్‌మిల్‌(Huller mill)లోని తవుడులో 6-8% వరకు,షెల్లర్‌మిల్(Sheller mill)తవుడులో 16-20% వరకు,మోడరన్‌ రబ్బరు షెల్లర్‌మిల్‌తవుడులో 20-25% వరకు నూనె వుండును.తవుడు సాధారణంగా గోధుమరంగు(Brown)లో వుండును.మాములుగా నూనె గింజలనుండి ఆయిల్‌ను రోటరి మిల్‌,ఎక్స్ పెల్లరుల ద్వారా తీయుదురు.కాని తవుడు నూనెను కేవలం సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌ ద్వారానే సాధ్యం. ఎధైన ఘన,లేదా ద్రవపధార్థాలను తనలో కరగించుకొనులక్షణం వున్న ద్రవంను'ద్రావణి'(Solvent). అన్ని ఆయిల్స్‌ హైడ్రొకార్బన్‌సాల్వెంట్స్‌ అయిన బెంజీన్, అసిటొన్, క్లోరోపారం,మరియు హెక్సెన్ (Hexane)లో అతి సులభంగా కరుగును. హెక్సెన్‌ను సాల్వెంట్ గా ఉపయోగించి, తవుడునుండి ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చెయ్యుదురు.
 
'''తవుడులో వుండు పోషక పదార్థముల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు