తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
*రిఫైండు నూనెను వంటనూనెగా ఉపయోగించవచ్చును.దీని స్మోక్‌పాయింట్ మిగతా నూనెలకన్న ఎక్కువగా వున్నందున ఈనూనెను డిప్ ఫ్రైయింగ్,రోస్టింగులకుపయోగించవచ్చును.మార్గరిన్,సలాడులతయారిలో ఉపయోగిస్తారు.బేకరిలోవాడెదరు<ref>{{citeweb|url=http://www.honestfoods.com/topgriloil.html|title=Rice Bran Oil|publisher=honestfoods.com|date=|accessdate=2015-03-08}}</ref>
*తూర్పు ఆసియా దేశాలలో దీన్ని హార్ట్ ఆయిల్(heart oil) అనిపిలుస్తారు.నూనెలోవున్న ఓరైజనోల్,టొకోపెరొల్సు,హైడెన్సిటి కొలెస్ట్రొలును పెరిగేటట్లు చెయ్యడం వలన ,గుండెజబ్బులువచ్చేఅవకాశాన్ని తగ్గిస్స్తుంది.కాన్సరువ్యాధిని నిరోధిస్తుంది.దేహవ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థను చురుకుపరుస్తుంది<ref> http://www.fortunericebranhealth.com/nutri-zone/10/secrets-of-rice-bran-oil.php</ref>.చర్మానికి మెరుపునిస్తుంది.కొరియా,జపానుదేశ స్త్రీలు దేహమెరుపుకై,కేశసంరక్షణకై తవుడునూనెనుపయోగిస్తారు.
*ఎక్కువ F.F.A. వున్న తవుడు నూనెను సబ్బులతయారిలో,కొవ్వుఆమ్లాల ఉత్పత్తిలో వినియోగిస్తారు<ref>{{citeweb|url=http://susansoaps.com/blog/how-our-use-of-rice-bran-oil-benefits-you/|title=Secrets of Rice Bran Oil|publisher=susansoaps.com|date=|accessdate=2015-03-08}}</ref>
*వనస్పతి తయారిలో వాడెదరు<ref>[http://books.google.co.in/books?id=zIq9UBNQOskC&pg=PA456&lpg=PA456&dq=rice+bran+oil+in+vanaspati+making&source=bl&ots=ccx8j4On28&sig=eLAF7UK49KmLCTfpXRSeWifAAsI&hl=en&sa=X&ei=v9pmUoCtCMHUrQea3IFQ&ved=0CGIQ6AEwCA#v=onepage&q=rice%20bran%20oil%20in%20vanaspati%20making&f=false].Chemistry and Technology of Oils and Fats By Prof. Moninder Mohan Chakrabarty </ref>
 
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు