శ్రీరంగపట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 37:
 
==చరిత్ర==
శ్రీరంగపట్టణం, [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుచున్నది. అంతేగాక [[మైసూరు రాజ్యము|మైసూరు రాజ్యపు]] రాజధానిగాను విరాజిల్లినది. రంగరాయను ఓడించి [[వడయార్ రాజు]] [[1614]] లో శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకున్నాడు. <ref>The fall of Srirangapattana to the [[Wodeyar]] dynasty in [[1614]] is much celebrated in local ballad and legend, one of which concerns a curse put upon the Wodeyars by Alamelamma, the lamenting wife of the defeated Vijayanagar viceroy. In fulfillment of that curse, no ruling [[Maharaja]] of Mysore has ever had children; the succession has inevitably devolved upon brothers, nephews or adopted heirs, or on children born to the Maharaja before his accession, but never has a child been born to a ruling Maharaja.</ref>,విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్ రాజుకు విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన [[అలిమేలమ్మ]] శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది.
[[బొమ్మ:Mysore Srirangapatna Watergate.JPG|right|250px|thumb|టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు]]
;హైదర్ మరియు టిప్పు
పంక్తి 49:
* [[రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం]]
* [[కరిఘట్ట]]
* [[శివసముద్రం జలపాతం]], భారత్ లో రెండవ అతిపెద్ద [[జలపాతం]] మరియు ప్రపంచంలో 16వ అతిపెద్ద జలపాతం. <ref>{{cite web
|url=http://www.cauvery.com/
|title=Shivasamudra Falls
పంక్తి 69:
*[http://www.kamat.com/indica/hometown/srirangapatna.htm Page on Srirangapatna at Kamat.com]
*[http://www.fallingrain.com/world/IN/19/Shrirangapattana.html Falling Rain Genomics, Inc - Srirangapatna]
 
 
[[వర్గం:మైసూరు రాజ్యము]]
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్టణం" నుండి వెలికితీశారు