"ఎం.టి.వాసుదేవన్ నాయర్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (వర్గం:కేరళ రాష్ట్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉ...)
చి (clean up using AWB)
}}
 
[['''ఎం.టి.వాసుదేవన్ నాయర్]]''' ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత<ref>{{cite web|url=http://www.mtvasudevannair.com/aboutMT.php?linkid=1|title=M. T. Vasudevan Nair, Indian writer|publisher=Mtvasudevannair.com|date=15 July 1933|accessdate=2012-07-12}}</ref>. ఆయన ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
 
[[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత<ref>{{cite web|url=http://www.mtvasudevannair.com/aboutMT.php?linkid=1|title=M. T. Vasudevan Nair, Indian writer|publisher=Mtvasudevannair.com|date=15 July 1933|accessdate=2012-07-12}}</ref>. ఆయన ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూర్ గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్(పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.
{{మూలాలజాబితా}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:కేరళ ప్రముఖులు]]
2,27,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1442037" నుండి వెలికితీశారు