సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 15:
 
'''సిల్క్ స్మిత''' ([[ఆంగ్లం]]: '''Silk Smitha''') గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది [[నటి]]. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మళయాళం]] మరియు [[హిందీ]] భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
 
 
==పూర్వ రంగం==
Line 54 ⟶ 53:
| date = 2005-03-06
| url = http://www.hindu.com/thehindu/lr/2005/03/06/stories/2005030600310500.htm
| accessdate = 2006-11-09}}</ref> . ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "[[సీతాకోక చిలుక]]" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది. <ref>[http://www.ghantasala.info/tfs/cdatad7c6.html SiitakOkachiluka], Project Ghantsala, Retrieved: 2009-01-24</ref> "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు.<ref>{{cite news
| Last Name = Bhattacharya
| First Name= Roshmila
Line 73 ⟶ 72:
 
==మరణం==
 
 
సిల్క్ స్మిత తన జీవితాంతం [[అవివాహిత]] గానే ఉంది. [[1996]] సెప్టెంబరు 23న [[మద్రాసు]]లోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.<ref name="BNET Independent"/><ref name=indiatoday>{{cite news|last=Vasudev| first=Shefalee| title= Young Affluent and Depressed | publisher = ''India Today'' |date =2002-12-23 | url =http://www.india-today.com/itoday/20021223/living.shtml | accessdate =2009-01-02}}</ref>
 
==సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు==
 
 
*[[ఆలీబాబా అరడజను దొంగలు]] (1994)
Line 102 ⟶ 99:
*[http://www.123kerala.com/chithram/silk/index.html సిల్క్ స్మిత ఛాయాచిత్రమాలిక]
 
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ లింకులు -->
 
 
<!-- వర్గాలు -->
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
Line 110 ⟶ 107:
[[వర్గం:1996 మరణాలు]]
[[వర్గం:ఆత్మహత్యలు]]
 
 
<!-- అంతర్వికీ లింకులు -->
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు