బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 1:
[[File:Babu-Gogineni.jpg|250px|thumb|right]]
'''బాబు గోగినేని''' హైదరాబాదు కు చెందిన ప్రముఖ [[హేతువాది]] , మానవతా వాది. [[ఏప్రిల్ 14]], [[1968]]న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పని చేశాడు<ref>http://www.iheu.org/node/216</ref>. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
 
 
బాబు విజ్ఞానము, మానవ హక్కులు, లౌకిక వాదము, ప్రజాస్వామ్యము, అస్పృశ్యత, విదేశీ భాషలు మున్నగు పలు అంశాలపై పెక్కు దేశాలలో ఉపన్యాసములు ఇచ్చాడు. బాబు వ్రాసిన వ్యాసాలు వివిధ సమస్యలపై తార్కిక దృష్టితో నిండి ఉంటాయి<ref>బాబు వ్యాసాలు: http://www.iheu.org/taxonomy/term/161</ref>.
Line 27 ⟶ 26:
*[http://www.iheu.org/taxonomy/term/161 A series of articles by Babu Gogineni at [[IHEU]] website]
* [http://dawkinsoffence.blogspot.com/ Why Brights are "nice" Guys"] {{dead link|date=December 2010}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1968 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు