ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Andhra_nataka_kala_parishattu.tif.jpgను బొమ్మ:Andhra_nataka_kala_parishattu.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Ymblanter; కారణం: ([[commons:COM:FR|File renam...
చి clean up using AWB
పంక్తి 36:
}}
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref> అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref> అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
{{Cite web|title= తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు|last=శ్రీ లింగాల|first= రామతీర్థ |url=http://www.prabhanews.com/specialstories/article-61775 | publisher= ఆంధ్రప్రభ|date=2009-12-28|accessdate=2014-03-15}}
</ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?) </ref>
 
1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు<ref>విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు- చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి </ref>. సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు<ref>తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)</ref>.
==బాల్యం==
సాంఖ్యాయన శర్మ 1864లో మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్నంలో విద్యాధికులైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించాడు.<ref>[http://www.maganti.org/PDFdocs/achanta.pdf మాగంటి.ఆర్గ్ లో పత్రము]</ref>
Line 47 ⟶ 46:
 
==వృత్తి==
సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక.
 
== సాహిత్యరంగం ==
=== నాటకరంగం ===
[[File:Andhra_nataka_kala_parishattuAndhra nataka kala parishattu.jpg|thumb|ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులలో ఆచంట సాంఖ్యాయనశర్మ, 1929]]
1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855|accessdate=11 December 2014}}</ref> ప్రథమ పరిషత్తు మహాసభలకు దేశోద్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.
 
===కల్పలత పత్రిక===