చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) చి బొమ్మ:NASAchimp.jpgను బొమ్మ:Chimpanzee_Enos_before_the_flight_of_Mercury-Atlas_5.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Russavia; కారణం: ([[commons:COM:Duplicate|Dupli... |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
||
పంక్తి 14:
| subtribus = '''Panina'''
| genus = '''''Pan'''''
| genus_authority = [[:en:Lorenz Oken|Oken
| type_species = ''[[:en:Common Chimpanzee|Simia troglodytes]]''
| type_species_authority = [[:en:Johann Friedrich Blumenbach|Blumenbach]], 1775
పంక్తి 29:
వీటిలో ఒకటి పశ్చిమ [[ఆఫ్రికా]], మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో వివసించేది. దానిని అంగ్లంలో [[:en:Common Chimpanzee|Common Chimpanzee]] అనీ, శాస్త్రీయంగా ''Pan troglodytes'' అనీ అంటారు. రెండవ జాతి చింపాంజీలు [[కాంగో]] పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం [[:en:Bonobo|బొనొబో]]. శాస్త్రీయ నామం ''Pan paniscus''. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు [[కాంగో నది]] సరిహద్దుగా ఉంటున్నది.<ref>{{cite web |url=http://animaldiversity.ummz.umich.edu/site/accounts/information/Pan_troglodytes.html |title= ADW:Pan troglodytes:information|accessdate=2007-08-11 |work=Animal Diversity Web (University of Michigan Museum of Zoology)}}</ref>
▲[[చింపాంజీ]]లు, [[గొరిల్లా]]లు, [[ఒరాంగుటాన్]]లు, [[మానవులు]] - వీరంతా [[హోమినిడే]] అనే జీవ కుటుంబానికి చెందిన [[జంతువు]]లు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.
==పరిమాణం, జీవిత కాలం==
పూర్తిగా పెద్దదైన మగ చింపాంజీ 35-70 కిలోగ్రాములు బరువుంటుంది. 0.9-1.2 మీటర్లు (3-4 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26-50 కిలో గ్రాములు బరువు, 0.66-1 మీటర్లు (2-3½ అడుగులు) ఎత్తు ఉంటాయి.
అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ''[[:en:Tarzan|టార్జాన్]]'' చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.<ref>{{cite web | author = Moehringer, J.R. | title = Cheeta speaks | url = http://www.latimes.com/features/printedition/magazine/la-tm-cheeta16apr22,0,3519768.story?page=1&coll=la-home-magazine | date = [[2007-04-22]] | accessdate = 2007-04-22 | work = [http://www.latimes.com Los Angeles Times]}}</ref>
సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద [[కాంగో నది]] ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని [[:en:speciation|speciation]] అంటారు.<ref>[http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=2278377 Analysis of Chimpanzee History Based on Genome Sequence Alignments]</ref>
Line 46 ⟶ 41:
[[Image:Bonobo 009.jpg|left|thumb|బోనొబో]]
సాధారణ చింపాంజీ మరియు బోనొబోల శరీర నిర్మాణంలో వ్యత్యాసాలు స్వల్పం. కాని వాటి సామాజిక జీవనంలోను, లైంగిక ప్రవర్తనలోను గణనీయమైన భేదాలున్నాయి. సాధారణ చింపాంజీలు శాకాహార, మాంసాహారాలు తింటాయి ([[:en:omnivore|omnivorous]] [[:en:diet (nutrition)|diet]]). కలసి వేటాడుతాయి. క్లిష్టమైన సమూహ సంబంధాలు కలిగి ఉంటాయి. [[:en:alpha male|alpha male]] నాయకత్వంలో వేటాడుతాయి.
బోనొబోలు అధికంగా ఫలభక్షణ చేస్తాయి. ( [[:en:frugivorous|frugivorous]] diet). వీటి సమూహాలలో నాయకత్వ పోరు ఉండదు. ఆడ బొనొబోలు పిల్లల పెంపకంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.<ref>{{cite web |url=http://www.bio.davidson.edu/people/vecase/Behavior/Spring2004/laird/Social%20Organization.htm |title=Bonobo social spacing |author=Courtney Laird |accessdate=2008-03-10 |work=Davidson College }}</ref>
రెండు జాతులలోను పైకి కనిపించే చర్మం చిన్నపుడు లేత రంగులో ఉండి పెద్దయినాక ముదురు రంగులోకి మారుతుంది. సాధారణ చింపాంజీలకంటే బోనొబోలు అధికంగా రెండు కాళ్ళమీద నడుస్తాయి. చింపాంజీ జనాభాలో జన్యుపరమైన వ్యత్యాసాలు చాలానే ఉన్నట్లు చికాగో విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ అధ్యయనంలో తెలుస్తున్నది.
చింపాంజీలు పనిముట్లు వాడే విధానం కూడా ఒకో సమూహానికి ఒకో విధంగా ఉందని పరిశీలనలో తెలుస్తున్నది.<ref>
==చింపాంజీల గురించి అధ్యయనం చరిత్ర==
ఆఫ్రికా వాసులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచే సంబంధాలు కలిగిఉండేవారు. కాంగో లాంటి కొన్ని ఆఫ్రికా దేశాలలోని కొన్ని గ్రామాలలో వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే వారు. యూరోపియన్లు మొదటి సారిగా చింపాంజీలను అంగోలా అనే దేశంలో 17వ శతాబ్దంలో కనుగొన్నారు. 1506లో ఒక పోర్చుగీస్ పరిశోధకుడు (''[[:en:Duarte Pacheco Pereira|Duarte Pacheco Pereira]]'') తన డైరీలో వ్రాసుకొన్న విషయమే పాశ్చాత్య దేశాలలో చింపాంజీల గురించి మొదటి ప్రస్తావన కావచ్చును. ఇందులో చింపాంజీలు మౌలికమైన పనిముట్లను చేసుకొంటాయని అతడు వ్రాశాడు. 1640లో అంగోలా నుండి ఫ్రెడరిక్ హెన్రీ (''[[:en:Frederick Henry, Prince of Orange|Frederick Henry]]'') కి బహుమతిగా పంపారు. తరువాత కొంతకాలం కొన్ని చింపాంజీలు వినోద జంతువులుగాను, జంతుప్రదర్శనశాలలో చూపడానికి దిగుమతి అయ్యాయి.
1859లో [[ఛార్లెస్ డార్విన్]](''[[:en:Charles Darwin|Charles Darwin]]'') ప్రచురించిన [[జీవ పరిణామ సిద్ధాంతము]] (''[[:en:theory of evolution]]) శాస్త్రీయ వర్గాలలో చింపాజీల అధ్యయనం పట్ల ఆసక్తిని ఒక్కసారిగా పెంపొందించింది. అయితే ఈ కాలంలోజరిగిన అధ్యయనాలలో చింపాంజీల మానవ తరహా ప్రవర్తన పట్ల అధికంగా దృష్టి సారించారు. ప్రచురణలలో చింపాంజీల ప్రవర్తన గురించి అతిశయోక్తులు తరచు వ్రాశారు. కనుక వాటి గురించి శాస్త్రీయ అవగాహన నిజానికి అభివృద్ధి కాలేదు.
[[Image:Lightmatter chimp.jpg|thumb|right|300px|లాస్ ఏంజిలెస్ జంతుప్రదర్శన శాలలో చింపాంజీ]]
1960లో [[జేన్ గూడాల్]] (''[[:en:Jane Goodall]]'') అనే శాస్త్రవేత్త [[టాంజానియా]] [[:en:Gombe Stream National Park|గోంబె నేషనల్ పార్క్ అడవులలో]] సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారని అంతతకుముందు అభిప్రాయం ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. Wolfgang Köhler మరియు Robert Yerkes అనే శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేసి, చింపాంజీలు మానవుల వంటి ప్రవర్తననే కలిగి ఉంటాయని 1925లో ప్రచురించారు.("chimpanzees manifest intelligent behaviour of the general kind familiar in human beings ... a type of behaviour which counts as specifically human" -1925).<ref name=goodall>{{cite book | last = Goodall | first = Jane | authorlink = Jane Goodall | year = 1986 | title = The Chimpanzees of Gombe: Patterns of Behavior | id = ISBN 0-674-11649-6}}</ref>
సాధారణ చింపాంజీలు మనుషులపై దాడి చేయడం గురించి తరచు రిపోర్టులు ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.pulsejournal.com/featr/content/shared/news/stories/CHIMP_ATTACK_0427_COX.html | title = Texas man saves friend during fatal chimp attack | accessdate = 2006-06-27 | author = Claire Osborn | [[2006-04-27]] | work = [http://www.pulsejournal.com/ The Pulse Journal]}}</ref><ref>{{cite web | title = Chimp attack kills cabbie and injures tourists | url = http://www.guardian.co.uk/international/story/0,,1760554,00.html | publisher = [http://www.guardian.co.uk The Guardian] | accessdate = 2006-06-27 | date = [[2006-04-25]]}}</ref>
ఉగాండాలో పిల్లలపై చింపాంజీలు దాడిచేయడం పలుమార్లు జరిగింది. వీటిలో కొన్ని దాడులు మాత్రం చింపాంజీలు ఒక విధమైన స్థానిక సారాయి త్రాగి, మనుషుల పిల్లలను <ref>{{cite web | url = http://www.primates.com/chimps/drunk-n-disorderly.html | title = 'Drunk and Disorderly' Chimps Attacking Ugandan Children | accessdate = 2006-06-27 | date = [[2004-02-09]]}}</ref> [[:en:Western Red Colobus|Western Red Colobus]] అనే తమ అహారంగా భ్రమించడం కారణంగా జరిగిందని అభిప్రాయం ఉంది.<ref>
ఒక మనిషికంటే చింపాంజీ ఐదు రెట్లు పెద్దది కనుక చింపాంజీ దాడి మనిషికి ప్రాణాంతకం కావచ్చును.<ref>{{cite web | url = http://answers.google.com/answers/threadview?id=559145 | title = Re: Chimpanzee strength | accessdate = 2008-02-21 | date = [[2005-08-23]] | work = [http://answers.google.com Google Answers]}}</ref><ref>{{cite web | url = http://www.straightdope.com/classics/a1_001b.html | title = Can a 90-lb. chimp clobber a full-grown man? | accessdate = 2006-06-27 | date = [[1976-09-10]] | work = [http://www.straightdope.com The Straight Dope]}}</ref><ref>{{cite web | url = http://www.usatoday.com/news/nation/2005-03-04-chimp-attack_x.htm | title = Birthday party turns bloody when chimps attack | accessdate = 2006-06-27 | date = [[2005-03-04]] | work = [http://www.usatoday.com/ USATODAY]}}</ref><ref>{{cite web | title = The Animal Within | accessdate = 2006-06-27 | url = http://www.washingtonpost.com/wp-dyn/content/article/2005/05/23/AR2005052301819.html | date = [[2005-05-24]] | author = Amy Argetsinger | work = [http://www.washingtonpost.com The Washington Post]}}</ref>
Line 74 ⟶ 63:
==ప్రజ్ఞా పాటవాలు==
[[Image:chimpanzee mom and baby.jpg|thumb|చింపాంజీ తల్లి మరియు బిడ్డ]] చింపాంజీలు పనిముట్లను తయారుచేసుకొని వాటిని ఆహార సేకరణకు మరియు సామాజిక ప్రదర్శనకు ఉపయోగిస్తాయి. చింపాంజీలకు సమన్వయము, హోదా మరియు ప్రభావము వంటివి అవసరమయ్యే క్లిష్టమైన వేటాడే వ్యూహాలు ఉంటాయి. ఇవి తమ హోదా మరియు స్థాయిని యెరిగి ఉంటాయి. మోసము చేయగల మరియు వంచించగల సామర్ధ్యము చింపాంజీలకు ఉన్నది. ఇవి సంజ్ఞలను ఉపయోగించటం నేర్చుకోగలవు మరియు కొంత మానవ భాష యొక్క కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోగలవు. వీటిలో సంఖ్యా భావన మరియు సంఖ్యాక్రమము మరియు రిలేషనల్ సింటాక్స్ వంటివి ఉన్నవి.
</ref>
===పనిముట్ల వాడకం===
ఆధునిక చింపాంజీలు పనిముట్లను ఉపయోగిస్తాయి. చింపాంజీల రాతి పనిముట్ల ఉపయోగము కనీసం 4300 యేళ్ళకు పూర్వము నుండే ఉన్నదని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.<ref>{{cite journal | author = Julio Mercader, Huw Barton, Jason Gillespie, Jack Harris, Steven Kuhn, Robert Tyler, Christophe Boesch | year = 2007 | title = 4300-year-old Chimpanzee Sites and the Origins of Percussive Stone Technology | journal = PNAS | volume = Feb | pages = }}</ref> ఇటీవలి ఒక అధ్యయనం మరింత మెరుగైన ఈటెల వంటి పరికరాలను కూడా చింపాంజీలు ఉపయోగించినట్లు వెల్లడించింది. సెనెగల్లోని సాధారణ చింపాంజీలు ఈటెలను పళ్ళతో సానబెట్టి, చెట్టుతొర్రల్లో నివసించే సెనెగల్ బుష్బేబీలను వాటి తొర్రల్లోనుండి ఈటెలతో పొడిచి బయటకు రప్పించడానికి ఉపయోగిస్తాయి.<ref>{{cite web | author = Fox, M. | title = Hunting chimps may change view of human evolution | url = http://news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc | accessdate = 2007-02-22 | date = [[2007-02-22]]|archiveurl=http://web.archive.org/web/20070224115149/news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc|archivedate=2007-02-24}}</ref><ref>{{cite web |url=http://www.iastate.edu/~nscentral/news/2007/feb/chimpstools.shtml |title=ISU anthropologist's study is first to report chimps hunting with tools |accessdate=2007-08-11 |last= |first= |authorlink= |coauthors= |date=2007-02-22 |publisher=Iowa State University News Service}}
===దయ===
ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం చింపాంజీలు సాటి జీవుల పట్ల దయ, జాలి వంటి గుణాలను కలిగి ఉంటాయని ఋజువైంది.<ref>
=== భాషా అధ్యయనాలు ===
Line 91 ⟶ 80:
"[[నవ్వు]] అనేది జంతువులలో మనుషులకు మాత్రమే ప్రత్యేకం" అన్న అభిప్రాయం ఉంది ([[అరిస్టాటిల్]] అలా అన్నాడు). కాని ఈ అభిప్రాయం నిజం కాకపోవచ్చును. తనను గురించిన గుర్తింపు (Self-awareness of one's situation as seen in the [[:en:mirror test|mirror test]]), మరియు ఎదుటివారి ఇబ్బందిలో ఊహించుకొనే శక్తి (ability to identify with another's predicament - [[:en:mirror neurons|mirror neurons]]) అనేవి నవ్వగలగడానికి ముఖ్యమైన అవసరాలు. ఈ రెండూ జంతువులలో కూడా ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మానవులు నవ్వినపుడు వచ్చే శబ్దం మాత్రం వారి భాషకు అనుగుణంగా రూపుదిద్దుకున్న వ్యక్తీకరణ. ఇది మానవులకు ప్రత్యేకం. అది తప్పించితే జంతువులు కూడా మనుషులలాగానే నవ్వుతూ ఉండవచ్చును. వాటి "నవ్వు" మనకు గాలిపీల్చి విడచే శబ్దంలా అనిపించవచ్చును.
చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.<ref name=Discover2003>
▲చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.<ref name=Discover2003> {{cite journal |author=Steven Johnson | date=2003-01-01|title=Emotions and the Brain |journal=Discover Magazine|url=http://www.discover.com/issues/apr-03/features/featlaugh/ |accessdate= 2007-12-10|format={{dead link|date=June 2008}} – <sup>[http://scholar.google.co.uk/scholar?hl=en&lr=&q=intitle%3AEmotions+and+the+Brain&as_publication=Discover+Magazine&as_ylo=&as_yhi=&btnG=Search Scholar search]</sup>}} </ref>
==ప్రయోగ శాలలో చింపాంజీలు==
[[Image:
నవంబర్ 2007 నాటికి అమెరికా పరిశోధనా శాలలలో 1300 చింపాంజీలున్నాయి. మొత్తం దేశంలో 3000 పెంపకం చింపాజీలు ఉన్నాయి.
<ref>{{cite web | url = http://www.releasechimps.org/mission/end-chimpanzee-research | title = End chimpanzee research: overview | publisher = Project R&R, New England Anti-Vivisection Society | date = [[2005-12-11]] | accessdate = 2008-03-24}}</ref> వీటిపై అనేక విధాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి.<ref name=HSUSmap>{{cite web | url = http://www.hsus.org/animals_in_research/chimps_deserve_better/research/chimpanzee-lab-and-sanctuary-map.html | title = Chimpanzee lab and sanctuary map | publisher = The Humane Society of the United States | accessdate = 2008-03-24}}</ref>. అంటు వ్యాధుల క్రిములను ప్రయోగించడం, ఆపరేషన్లు చేయడం, మందుల ప్రయోగం వంటివి అధికంగా జరిగే ప్రయోగాలు. వీటిని బాధాకరమైన, క్రూరమైన విధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ విషయమై చాలా విమర్శలు ఉన్నఅయి.
[[:en:chimpanzee genome|చింపాంజీ జినోమ్]] ప్రాజెక్టు తరువాత ప్రయోగశాలలలో చింపాంజీల అవసరం ఇంకా పెరిగింది. పరిశోధనలకోసం చింపాంజీలను పెంచాలనే వాదాలు ఉన్నాయి.
చింపాంజీలు చాలా విషయాలలో మనుషులను పోలి ఉన్నందున (వ్యక్తీకరణ, తమను గురించినజ్ఞానం, పనిముట్ల వాడకం వంటివి) వాటిని జంతువులలాగా ప్రయోగాలలో వాడకూడదని, మనుషులకు వర్తించే నియమాలను (తమ అంగీకారం తెలపడానికి అశక్తులైన మానవులకు వర్తించే నియమాలను) వాటికి వర్తింప జేయాలని కొందరు శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా వాదించేవారు కూడా ఉన్నారు.
▲[[:en:chimpanzee genome|చింపాంజీ జినోమ్]] ప్రాజెక్టు తరువాత ప్రయోగశాలలలో చింపాంజీల అవసరం ఇంకా పెరిగింది. పరిశోధనలకోసం చింపాంజీలను పెంచాలనే వాదాలు ఉన్నాయి. <ref name=Langley15>[[Gill Langley|Langley, Gill]]. [http://www.eceae.org/english/documents/NoKReport.pdf Next of Kin: A Report on the Use of Primates in Experiments], British Union for the Abolition of Vivisection, p. 15, citing VandeBerg, JL et al. "A unique biomedical resource at risk", Nature 437:30-32.</ref>
▲చింపాంజీలు చాలా విషయాలలో మనుషులను పోలి ఉన్నందున (వ్యక్తీకరణ, తమను గురించినజ్ఞానం, పనిముట్ల వాడకం వంటివి) వాటిని జంతువులలాగా ప్రయోగాలలో వాడకూడదని, మనుషులకు వర్తించే నియమాలను (తమ అంగీకారం తెలపడానికి అశక్తులైన మానవులకు వర్తించే నియమాలను) వాటికి వర్తింప జేయాలని కొందరు శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా వాదించేవారు కూడా ఉన్నారు. <ref>Stuart Zola, director of the Yerkes National Primate Research Laboratory, disagrees. He told ''National Geographic'': "I don't think we should make a distinction between our obligation to treat humanely any species, whether it's a rat or a monkey or a chimpanzee. No matter how much we may wish it, chimps are not human."</ref>. చింపాంజీలపై విషపూరిత పదార్ధాల ప్రయోగాలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించాయి.
<ref>Guldberg, Helen. [http://www.spiked-online.com/Articles/000000005549.htm The great ape debate], ''Spiked online'', March 29, 2001, accessed August 12, 2007.</ref>
Line 112 ⟶ 97:
''Pan'' అనే genus, [[:en:Homininae|Homininae]] అనే ఉప కుటుంబంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు. [[మానవులు]] కూడా ఇదే జాతికి చెందుతారు. మానవ జాతికి [[:en:evolution|జీవ పరిణామ]] క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉన్నజాతి ఇది ఒక్కటే. 5 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Pliocene|ప్లియోసీన్ యుగం]] నుండి 8 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Miocene|మియోసీన్ యుగం]] మధ్యకాలంలో చింపాంజీ జాతి నుండి మానవజాతి విడివడి వేరు జాతిగా పరిణామం పొంది ఉండవచ్చును.<ref name=firstfossil>{{cite journal | title = First fossil chimpanzee | last = McBrearty | first = S. | coauthors = N. G. Jablonski | journal = [[Nature (journal)|Nature]] | date= 2005-09-01 | volume = 437 | pages = 105–108 | id = {{Entrez Pubmed|16136135}} | doi = 10.1038/nature04008}}</ref>
1973లో [[:en:Mary-Claire King|మేరీ క్లెయిర్ కింగ్]] జరిపిన అతి ముఖ్యమైన పరిశోధనల ప్రకారం చింపాంజీలకు, మానవులకు [[డి.ఎన్.ఏ]] క్రమంలో 99% సారూప్యత ఉంది అని వెల్లడైంది.<ref>Mary-Claire King, ''Protein polymorphisms in chimpanzee and human evolution'', Doctoral dissertation, University of California, Berkeley (1973).</ref> తరువాత మరింత విపులంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ సారూప్యత 94% వరకు మాత్రమే ఉందని తెలిసింది.<ref name=ns>{{cite web | url = http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 |date= 2006-12-19 | title = Humans and Chimps: Close But Not That Close | publisher = Scientific American | accessdate = 2006-12-20}}</ref>
[[:en:Cornell University|కార్నెల్ విశ్వవిద్యాలయానికి]] చెందిన క్లార్క్ మరియు నీల్సన్ అనేవారి అధ్యయనాలు 2003 డిసెంబరు ''సైన్స్ జర్నల్''లో ప్రచురించబడ్డాయి. వాటి ప్రకారం చింపాంజీలకు, మానవులకు ఉన్న ఒక మౌలిక భేదం— [[భాష]]ను అర్ధం చేసుకోవడం మరియు మాటల ద్వారా భావాన్ని వ్యక్తీకరించగలగడం. అయితే ఈ భేదాలు చింపాజీలకు, మానవులకు ఉన్న శరీర నిర్మాణ భేదాల కారణంగా వచ్చి ఉండవచ్చును. పరిణామ క్రమంలో మానవులు ఈ శక్తిని అభివృద్ధి చేసుకొని ఉండవచ్చును. ఆరంభ కాలంలో లక్షలాది సంవత్సరాలదాకా పనిముట్ల వాడకంలో మానవులు ఇతర 'హోమో' జాతులతో పోటీపడి ఉండవచ్చును.
Line 132 ⟶ 116:
* [[:en:Great ape personhood|గ్రేట్ ఏప్ వ్యక్తిత్వం]]
* [[:en:List of apes|ఏప్ల జాబితా]]
==బయటి లింకులు==
Line 153 ⟶ 136:
*[http://www.foxnews.com/story/0,2933,266809,00.html?sPage=fnc.science/evolution Fox News: Study: Chimps Are More Evolved Than Humans]
* [http://www.hsus.org/web-files/PDF/hsp/SOA_3-2005_Chap9.pdf Chimpanzees in Research: Past, Present, and Future] from [http://www.hsus.org/press_and_publications/humane_bookshelf/state_of_animals_iii_2005.html The State of the Animals III: 2005]
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ లింకులు -->▼
[[వర్గం:క్షీరదాలు]]
▲<!-- అంతర్వికీ లింకులు -->
[[ln:Mokómbósó]]
|