"వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి" కూర్పుల మధ్య తేడాలు

చి
బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
{{guideline}}
{{Clearright}}
:[[Imageబొమ్మ:Happy pit bull.jpg|thumb|right|కొత్తవారిని కరవొద్దు!]]
అంకిత భావంతో పనిచేసే వికీపీడియనుల కృషి వల్లనే కాక, కుతూహలంతో ఉన్న కొత్తవారు చేసే రచనల వలన కూడా వికీపీడియా పురోగమిస్తుంది. మనమంతా ఒకప్పుడు కొత్త వాళ్ళమే. వికీపీడియాలో చేరిన నెలలు, సంవత్సరాల తరువాత కూడా ఇంకా ''కొత్త''గానే అనిపించే వాళ్ళమూ ఉన్నాం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/144298" నుండి వెలికితీశారు