వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

→‎తొలగింపు అవసరమైన సమస్యలు: టాగు-->ట్యాగు, {{subst:vfd}} --> {{subst:తొలగించు}}
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
వికీపీడియాలో ప్రతిరోజూ ఎన్నో వ్యాసాలు [[Wikipediaవికీపీడియా:Votes for deletion|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితం లో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.

పేజీల తొలగింపుకు, పునస్థాపనకు [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్వాహకులు కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.

నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[Wikipediaవికీపీడియా:పునస్థాపనకై వోట్లు|పునస్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక తవరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు [[Wikipediaవికీపీడియా:పునస్థాపన విధానం|పునస్థాపన విధానం]] చూడండి.

ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు. (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు.) కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింపజేయడానికి పదే పదే ప్రయత్నించడం [[Wikipediaవికీపీడియా:Dont disrupt Wikipedia to illustrate apoint|విఛ్ఛిన్నకరం]]గా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

== తొలగించే పధ్ధతి ==
వ్యాసం [[Wikipediaవికీపీడియా:criteria for speedy deletion|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[Wikipediaవికీపీడియా:తొలగింపుకై వోట్లు|తొలగింపుకై వోట్లు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే [[Wikipediaవికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[Wikipediaవికీపీడియా:Categories for deletion|Categories]], [[Wikipediaవికీపీడియా:Templates for deletion|Templates]], [[Wikipediaవికీపీడియా:Redirects for deletion|redirects]]).

=== సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి ===
పంక్తి 23:

వ్యాసం తెలుగులో లేదు

|[[Wikipediaవికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{అనువాదము}}</nowiki></tt>

మొలక (ఎదిగే అవకాశం ఉంది)

|[[Wikipediaవికీపీడియా:మొలక|విస్తరించండి]]!
|<tt><nowiki>{{మొలక}} లేదా {{విస్తరణ}}</nowiki></tt>

వ్యాసం అవసరం లేని చిన్న విషయం

|వేరే వ్యాసంలో [[Wikipediaవికీపీడియా:ఏకీకరణ|కలిపేసి]], [[Wikipediaవికీపీడియా:Redirect|దారి మార్చండి]]
|<tt><nowiki>{{mergeto|article}}</nowiki></tt>

వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ

|కలిపేసి [[Wikipediaవికీపీడియా:Redirect|దారి మార్చండి]].

ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి [[Wikipediaవికీపీడియా:Duplicate articles|డూప్లికేటు వ్యాసాలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{merge|article}}.</nowiki></tt>

వ్యాసాన్ని మెరుగు పరచాలి

|[[Wikipediaవికీపీడియా:శుధ్ధి|శుధ్ధి]] లో చేర్చండి.
|<tt><nowiki>{{శుధ్ధి}}</nowiki></tt>

|వ్యాసం ''చాలా '' మెరుగు పడాలి
|[[Wikipediaవికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు|దృష్టి పెట్టవలసిన పేజీలు]] లో చేర్చండి

వ్యాసం పక్షపాత ధోరణితో ఉంది

|[[Wikipediaవికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు|దృష్టి పెట్టవలసిన పేజీలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{npov}} or {{POV check}}</nowiki></tt>

వ్యాసంపై వివాదం

|[[Wikipediaవికీపీడియా:వ్యాఖ్యానాల కొరకు వినతి|వ్యాఖ్యానాల కొరకు వినతి]] లో చేర్చండి
|<tt><nowiki>{{disputed}}</nowiki></tt>

రెండు విషయాలకు ఒకే పేరు

|[[Wikipediaవికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీ తయారు చెయ్యండి
|<tt><nowiki>{{అయోమయ నివృత్తి}}</nowiki></tt>

వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు

|[[Wikipediaవికీపీడియా:నిర్ధారణ|నిర్ధారణ]] పధ్ధతిని అనుసరించండ.

అది పని చెయ్యకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి. నిజంగానే ''నిర్ధారణ చెయ్యలేనిదయితే'', తొలగించవచ్చు.

|[[Wikipediaవికీపీడియా:సభ్యుని పేజీ|అసంబధ్ధమైన సభ్యుని పేజీ]]
|సభ్యునితో చర్చించండి.

పని కాకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి.

[[Wikipediaవికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]]

|[[Wikipediaవికీపీడియా:How to revert a page to an earlier version|పూర్వపు కూర్పుకు తీసుకు వెళ్ళండి]].

అవసరమైతే [[Wikipediaవికీపీడియా:దుశ్చర్య జరుగుతూనే ఉంది|దుశ్చర్య జరుగుతూనే ఉంది]] పేజీలో పెట్టండి.

|కోపం తెప్పించే సభ్యుడు
|[[Wikipediaవికీపీడియా:శాంతంగా ఉండండి|శాంతంగా ఉండండి]].

అవసరమైతే సభ్యుని [[Wikipediaవికీపీడియా:వ్యాఖ్యానాల కొరకు వినతి|వ్యాఖ్యానాల కొరకు వినతి]] లో చేర్చండి.

పంక్తి 88:

* వికీపీడీయాకు అనుగుణంగా లేదు.
* [[Wikipediaవికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన]]
* [[Wikipediaవికీపీడియా:సభ్యుని పేజీ|అసభ్యమైన సభ్యుని పేజీలు]] - మరీ మొండి కేసులైతే.
* [[Wikipediaవికీపీడియా:Vanity page|Vanity page]]
* వ్యాపార ప్రకటనలు లేదా స్పాం
* [[Hoax|పుకార్లు, గాలి కబుర్లు]]
* స్వంత డబ్బా

|List on [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో చేర్చండి.
|<tt><nowiki>{{subst:తొలగించు}}</nowiki></tt>

వ్యాసం కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు

|[[Wikipediaవికీపీడియా:కాపిహక్కు సమస్యలు|కాపిహక్కు సమస్యలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{copyvio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{copyvio|url=</nowiki>''source''}}</tt>

|బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
||[[Wikipediaవికీపీడియా:కాపిహక్కు సమస్యలు|కాపిహక్కు సమస్యలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{imagevio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{imagevio|url=</nowiki>''source''}}</tt>

|తొలగింపు అవసరమైన బొమ్మ లేదా ఇతర మీడియా (కాపీ హక్కుల ఉల్లంఘన కాదు)
|[[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు|తొలగింపు కొరకు బొమ్మలు]] లో చేర్చండి
|<tt><nowiki>{{ifd}}</nowiki></tt>

అవసరం లేని దారి మార్పు

|వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

కాదూ తీసెయ్య వలసిందేనంటారా, [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు దారి మార్పు|తొలగింపు కొరకు దారి మార్పు]] లో చేర్చండి. కానీ ముందు [[Wikipediaవికీపీడియా:దారిమార్పు#దారిమార్పును ఎప్పుడు తొలగించాలి?|దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు]] చూడండి.
|<tt><nowiki>{{rfd}}</nowiki></tt>

వర్గీకరణ గజిబిజి అయిపోయింది

|[[Wikipediaవికీపీడియా:తొలగింపుకై వర్గాలు|తొలగింపుకై వర్గాలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{cfd}}</nowiki></tt>

|అవసరం లేని, తప్పుదారి పట్టించే సీరీస్‌ బాక్సు.
|[[Wikipediaవికీపీడియా:తొలగింపుకై మూసలు|తొలగింపుకై మూసలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{tfd}}</nowiki> (Put in the box itself)</tt>

|అవసరం లేని, తప్పుదారి పట్టించే మొలక మూస లేదా వర్గం.
|[[Wikipediaవికీపీడియా:తొలగింపుకై మొలకల రకాలు|తొలగింపుకై మొలకల రకాలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{sfd-c}}</nowiki> మొలకల వర్గాల కొరకు; <nowiki>{{sfd-t}}</nowiki> మొలకల మూసల కొరకు </tt>

నిఘంటువు లో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")

|[[Wikipediaవికీపీడియా:విక్షనరీ లోకి తరలించవలసినవి|విక్షనరీ లోకి తరలించవలసినవి]] లో చేర్చండి

విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:<nowiki>{{wi}}</nowiki>.
|<tt><nowiki>{{move to Wiktionary}}
పంక్తి 133:

Article is a source text

|[[m:Transwiki|Move]] text to [[Wikisource]] and replace it with a stub and a [[Wikipediaవికీపీడియా:soft redirect|soft redirect]].

ఇది [[Wikipediaవికీపీడియా:త్వరిత తొలగింపు పద్ధతి|త్వరగా తొలగించవలసిన వ్యాసం]]. ఇంకా ఇది:

* [[Wikipediaవికీపీడియా:సిసలైన చెత్త|సిసలైన చెత్త]]
* కేవలం [[Wikipediaవికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]]
|[[Wikipediaవికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపులు]] లో చేర్చండి.

సరళమైన కేసుల్లో, <nowiki>{{deletebecause}}</nowiki> అనే టాగును తగిలిస్తే చాలు, [[CAT:CSD]] లో చేరిపోతుంది.
|<tt><nowiki>{{db|</nowiki>''reason''}}</tt>
పంక్తి 145:

తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. '''దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి'''. ఈతర సభ్యులు దానిపై వ్యఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు- [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]] చూడండి.

[[Wikipediaవికీపీడియా:candidates for spedy eletion|త్వరగా తొలగించవలసిన వాటి]] విషయంలో, [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తొలగింపు పధ్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో [[Wikipediaవికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] పధ్ధతిని పాటిస్తారు.

=== పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి ===
పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: [[Wikipediaవికీపీడియా:Votes_for_deletion/Log/Today#VfD_footer]]

===VfD లో పున ప్రతిపాదనలపై పరిమితులు ===
పంక్తి 158:

=== "తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు ===
పేజీని [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు|తొలగింపు కొరకు వోట్లు]] లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.

పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ''ఒక గమనిక: [[Wikipediaవికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యల]]కు వేరే నోటీసు ఉంది.'' ''ఇంకా చూడండి: [[Wikipediaవికీపీడియా:Boilerplate_text#Listed_for_deletion]]''

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు.
వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు ([[Wikipediaవికీపీడియా:దారిమార్పు|దారిమార్పు]] వంటివి), '''మరియు''' చెప్పుకోదగినంత చరితం లేనపుడు.

పంక్తి 170:
పేజీని ఒకసారి జాబితాలో చేర్చిన తరువాత సభ్యులు దానిని గమనించి వ్యాఖ్యానించడానికి వీలుగా ఒక నిర్ణీత సమయం పాటు అక్కడ ఉంచాలి. వివిధ పేజీలకు విభిన్న వ్యవధులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవధులు ఇలా ఉన్నాయి:

* [[Wikipediaవికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యలు]] – ఒక వారం (వాస్తవానికి రెండు వారాల వరకు ఉండొచ్చు)
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు|తొలగింపు కొరకు బొమ్మలు]] – ఒక వారం పాటు
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|తొలగింపు కొరకు దారిమార్పులు]] - ఒక వారం పాటు
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|తొలగింపు కొరకు మూసలు]] – ఏదు రోజులు
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు మొలక రకాలు|తొలగింపు కొరకు మొలక రకాలు]] - ఏదు రోజులు
* [[Wikipediaవికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] – వ్యవధి లేదు
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు|తొలగింపు కొరకు వోట్లు]] – ఐదు రోజులు

=== వ్యాఖ్యానించడం ===
వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు ''మీ అభిప్రాయం'', ''మీరు చెప్పే కారణం'' రాయండి. <tt><nowiki>~~~~</nowiki></tt>- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన. ఇవీ, ఇంకా కొన్ని ఇతర పదాల కొరకు [[Wikipediaవికీపీడియా:Guide to Votes for deletion]] చూడండి.
* తొలగించు
* ఉంచు
పంక్తి 190:

=== నిర్ణయ విధానం ===
తొలగింపు విగ్జప్తిని VfD లో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక [[Wikipediaవికీపీడియా:Deletion guidelines for administrators#Rough_consensus|స్థూల ఏకాభిప్రాయం]] వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల ఏకాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.
పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.

పంక్తి 196:
వోట్లను తొలగించవద్దు. ఏదైనా వోటు విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ వోట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా వోటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ వోటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. వోట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

[[Wikipediaవికీపీడియా:Deletion guidelines for administrators]] నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.

=== పేజీని VfD జాబితా నుండి తీసివేయడం ===
పంక్తి 202:

=== వ్యవధి అయిపోయాక ===
ఐదు రోజుల తరువాత, చర్చను VfD పేజీ నుండి [[Wikipediaవికీపీడియా:votes for deletion/Old| votes for deletion/Old]] పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు [[Wikipediaవికీపీడియా:తొలగింపు విధానం]] లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.

===ఇంకా చూడండి===

* [[Wikipediaవికీపీడియా:తొలగింపు విధానం]]
* [[Wikipediaవికీపీడియా:Votes for deletion/Precedents]]
* [[Wikipediaవికీపీడియా:Blankpages]], [[Wikipediaవికీపీడియా:Shortpages]]
* [[Wikipediaవికీపీడియా:Bad jokes and other deleted nonsense]]
* [[Wikipediaవికీపీడియా:Things to be moved to Wiktionary]]
* [[Wikipediaవికీపీడియా:Pages needing attention]]
* [[Wikipediaవికీపీడియా:Deletion guidelines for administrators]]
* [[Wikipediaవికీపీడియా:Archived delete debates]] - please link /deletion pages and talk pages on which debates took place to here.
* [[Wikipediaవికీపీడియా:Transwiki log]] for articles that have been moved to another project
* [[Wikipediaవికీపీడియా:Votes for deletion/Maintenance]] - untranscluding or refactoring VfD discussions
* [[Wikipediaవికీపీడియా:Neologism]]

[[Categoryవర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|తొలగింపు]]
[[Categoryవర్గం:వికీపీడియా నిర్వాహకులు|తొలగింపు]]