జయశ్రీ (శ్రీజయ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== కళారంగ ప్రవేశం ==
పాఠశాల నుండే డ్యాన్స్, వ్యాసరచన మొదలైన వాటిల్లో చురుకుగా పాల్గొన్నారు.
చిన్నతనంలోనే ఉమామహేశ్వరావు గారి దగ్గర శాస్త్రీయ నృత్యం, యు. సన్నికుమార్ గారి దగ్గర ప్రాశ్చత్య నృత్యం మరియు దాసరి నారాయణరావు శిష్యులైన సత్యంయాబి దగ్గర నటనలో మెలకువలు నేర్చుకుంది.
 
"https://te.wikipedia.org/wiki/జయశ్రీ_(శ్రీజయ)" నుండి వెలికితీశారు