వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారం
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 37:
 
 
దుష్టుడు మళ్ళీ దాడి చేస్తే, [[Wikipediaవికీపీడియా:దుశ్చర్యను ఎదుర్కోవడంలో నిర్వాహకుడి సహాయం|నిర్వాహకుడి సహాయం కోరండి]]. నిర్వాహకుడు ఆ సభ్యుని నిరోధించి, కింది మూసను ఆ సభ్యుని చర్చా పేజీలో పెడతాడు.
 
;<nowiki>{{subst:నిరోధించబడ్డారు}}</nowiki> : {{నిరోధించబడ్డారు}}
పంక్తి 55:
 
;వెల్లవెయ్యడం: పేజీలోని మొత్తం విషయాన్ని గాని, దాదాపుగా పూర్తిగా గాని తీసేసి, అసభ్యకరమైన వ్యాఖ్య రాయడమనేది ఎక్కువగా జరిగే దుశ్చర్య.
;[[Wikipediaవికీపీడియా:స్పాము|స్పాము]]: సంబంధంలేని బయటి లింకుల్ని వ్యాసాల్లో పెట్టి, వ్యాపార ప్రయోజనాలు పొందజూడటం.
;వాండల్‌బాట్ (దుష్టబాట్): వందలాది, వేలాది పేజీలలో సామూహికంగా దుశ్చర్యలకు పాల్పడే రోబోలు ఈ కోవలోకి వస్తాయి. ఇంకో రకం దుష్ట బాట్లు రకరకాల పేర్లతో లాగిన్ అయి ఒక వ్యాసంలో దుశ్చర్యూలకు పాల్పడతాయి.
;పిల్ల చేష్టలు: గ్రాఫిటీ ని చేర్చడం, పేజీలను ఖాళీ చెయ్యడం, ఈ కోవ లోకి వస్తాయి.
పంక్తి 83:
;కొత్తవారి ప్రయోగాలు: కొత్తవారు మార్చు లింకు గమనించి, తాము నిజంగా మార్చగలమా అనే ఉత్సుకతతో పేఝీలో ఏదో ఒకటి రాసి, ప్రయోగం చేస్తారు. ఇది దుశ్చర్య కాదు. వీరిని మర్యాదగా ఆహ్వానించి, ప్రయోగశాల గురించి చెప్పి అక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చని చెప్పాలి.
;వికీ మార్కప్ ను, శైలిని నేర్చుకోవడం: వికీ మారకప్ ను, శైలిని నేర్చుకోవడం కొంత మందికి కస్త సమయం పడుతుంది. వారు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది దుశ్చర్య కాదు. వారి అనుమానాలను తీర్చి, సంబంధిత సమాచారం అందించే పేజీలను చూపెట్టాలి.
;[[Wikipediaవికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం అతిక్రమణ]]: ఈ తటస్థ ద్క్కోణం అనేది మనకు తొందరగా అర్థమయ్యే విధానం కాదు. బాగా అనుభవశాలురు కూడా దీన్ని అతిక్రమిస్తూ ఉంటారు. ఇది తప్పైనప్పటికీ దుశ్చర్య కాదు.
;చొరవ చెయ్యడం: వ్యాసాలను మెరుగుపరచే ఉద్దేశ్యంతో కొందరు సమూలంగా మార్పులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చొరవ తీసుకుని మార్పులు చేస్తున్నారే తప్ప దురాలోచనతో కాదు. అంచేత ఇది దుశ్చర్య కాదు.
;పొరపాట్లు: కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని సరైనదిగా భావించి, రాయడం జరుగుతుంది. సమాచారం తప్పుదే అయినా, పని సదుద్దేశంతో చేసేదే గాబట్టి అది దుశ్చర్య కాదు. ఆ సమాచారం తప్పని మీరు నిర్ధారించుకుంటే, ఆ విషయాన్ని తెలియజేసి చర్చించండి.
పంక్తి 156:
*[http://www.usemod.com/cgi-bin/mb.pl?GoodBye Departures and threatening to leave]
-->
[[Categoryవర్గం:వికీపీడియాలో దుశ్చర్య|దుశ్చర్యలతో వ్యవహారం]]
 
[[als:Vandal (Wikipedia)]]