కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
== మార్క్స్ ప్రభావం ==
మార్క్స్ జీవితకాలంలో అతడి సిద్ధాంతాల ప్రభావం స్వల్పంగానే ఉండేది. ఐతే మరణానంతరం అతని ప్రభావం [[కార్మికోద్యమం]] తో పాటు పెరుగుతూవచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, [[మార్క్సిజం]] లేక [[శాస్త్రీయ సామ్యవాదం]] గా పేరు గాంచాయి. కార్ల్ మార్క్స్ చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విశ్లేషణ మరియు అతడి [[చారిత్రక భౌతికవాదం|చారిత్రక భౌతికవాద]] సిద్ధాంతాలు, [[వర్గ పోరాటం]], [[అదనపు విలువ]], [[కార్మిక వర్గ నియంతృత్వం]] మొదలైన సూత్రీకరణలన్నీ కూడా ఆధునిక సామ్యవాద సిద్ధంతానికి పునాదిగా నిలిచాయి. మార్క్స్ సిద్ధాంతాలన్నీ అతడి మరణానంతరం పెక్కు మంది సోషలిష్టులచే పరిశీలించబడినాయి. ఐతే 20 వ శతాబ్దం లో [[లెనిన్]] ఈ సిద్ధాంతాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చాడు.
== బయటి లంకెలు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=comunistu_pranalika&author1=carl_marx&subject1=NULL&year=1956%20&language1=telugu&pages=124&barcode=2020010004776&author2=NULL&identifier1=NULL&publisher1=vishalandhra_prachuranalayam&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0152/672 కమ్యూనిస్టుల ప్రణాళికగా మార్క్స్ ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనువాద గ్రంథ ప్రతి]
 
== ఇవి కూడా చూడండి ==
{{wikiquote}}
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు