వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 3:
వికీపీడియా నిర్వాహకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఈ పేజీలో లభిస్తాయి.
 
''ఇంకా చూడండి:'' [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]]
 
==విధానాలను ఎలా నిర్ణయిస్తారు?==
:చర్చ, ఏకాభిప్రాయాల ద్వారా వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను ఎలా రూపొందిస్తుందో [[Wikipediaవికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలూ, మార్గదర్శకాలు]] వివరిస్తుంది. "Wikipedia:" నేమ్‌స్పేస్‌ లో భాగాలైన [[Wikipediaవికీపీడియా:మెయిలింగు జాబితాలు|మెయిలింగు జాబితాలు]] లోను, వివిధ విధాన పేజీల్లోను చర్చ జరిగుతుంది.
 
==ఈ నిర్వాహకుడేమిటి? sysop ఏమిటి?==
పంక్తి 13:
 
==నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?==
:చాల తేలిక. ముందుగా మీకో సభ్య అకౌంటు కావాలి. తరువాత, కొంతకాలం పాటు ఉపయోగకరమైన మార్పు చేర్పులు చెయ్యాలి. దీని ద్వారా, మీరిక్కడకు వచ్చింది మంచి ఉద్దేశ్యంతోనే నని సముదాయానికి తెలుస్తుంది. కొన్ని నెలల తరువాత మీ పేరుని [[Wikipediaవికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి|నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]] లో చేర్చుకోవచ్చు. వోయ్‌లా! [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా|నిర్వాహకులు చదవవలసిన జాబితా]], [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]], [[Wikipediaవికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]], [[Wikipediaవికీపీడియా:సంరక్షణ విధానం|సంరక్షణ విధానం]], [[Wikipediaవికీపీడియా:నిరోధం విధానం|నిరోధం విధానం]] లను తప్పక చదవాలి. మీ "అధికారాలను" జాగ్రత్తగా వినియోగించండి.
 
==నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?==
:నిర్వాహకులు ఒకరినొకరు గమనిస్తూ వుంటారు; ఒక నిర్వాహకుని యొక్క దాదాపు అన్ని అధికారాలను కూడా మరో నిర్వాహకుడు కత్తిరించవచ్చు ([[Special:Log/delete|పేజీల తొలగింపు]], [[Wikipediaవికీపీడియా:Protection policy|తాళాలు]], [[Special:Ipblocklist|ఐ పి నిషేధాలు]] తో సహా. కానీ ప్రస్తుతానికి ఎగుమతి చేసిన ఫైళ్ళను తొలగించే అధికారం ఈ జాబితాలో లేదు). [[Wikipediaవికీపీడియా:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘం]] కి కూడా నిర్వాహకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం వుంది. ఎన్నో సార్లు అలా చేసారు కూడా. తప్పనిసరైనపుడు, అరుదుగా [[వికీమీడియా]] ట్రస్టీల బోర్డు రంగంలోకి దిగుతుంది. ఏదేమైనా, మీకు [[MeatBall:RightToFork|వాడేసుకునే హక్కూ]], వద్దనుకుంటే [[MeatBall:RightToLeave|వెళ్ళిపోయే హక్కు]] వున్నాయి.
 
==ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?==
:నిర్వాహకులు [[Special:IPblocklist|ఐ పి బ్లాక్‌లిస్ట్‌]] కి వెళ్ళి, "నిషేధం తొలగించు" ను నొక్కాలి. డెవెలపర్లు ఒక్కసారే బహుళ సంఖ్యలో ఐ పి ల నిషేధాన్ని తొలగించగలరు.
 
[[Categoryవర్గం:వికీపీడియా ప్రశ్నలు|నిర్వాహకులు]]
[[Categoryవర్గం:వికీపీడియా నిర్వాహకులు]]
 
[[en:Wikipedia:Administration FAQ]]