వికీపీడియా:పాఠకుల ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

/* యాధృఛ్చిక పేజీ లింకును వాడినపుడు, కొన్ని అంతగా ప్రాముఖ్యం లేని విషయాలకు సంబంధించి
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 5:
 
==వికీపీడియా లో అన్వేషణ ఎలా చెయ్యాలి?==
:తెర మీద ఎడమ పక్కన ఒక చిన్న ''అన్వేషణ '' పెట్టె ఉంటుంది, దాని పక్కనే '''వెళ్ళు ''' అనీ, '''అన్వేషణ ''' అని రెండు మీటలు ఉంటాయి. మీరు వెదక దలచిన దాన్ని ఆ పెట్టెలో టైపు చేసి, ''ఎంటర్‌'' కీ ని నొక్కండి. లేదంటే, '''వెళ్ళు ''' ను గానీ '''అన్వేషణ ''' ను గానీ నొక్కండి. మరిన్ని వివరాలకు [[Wikipediaవికీపీడియా:అన్వేషణ]] చూడండి.
 
:గూగుల్‌ లో [http://www.google.com/custom?sa=Google+Search&domains=wikipedia.org&sitesearch=wikipedia.org ఈ లింకును ఉపయోగించి] కూడా వికీపీడియా లో అన్వేషణ చెయ్యవచ్చు . కాకపోతే గూగుల్‌ లో వచ్చే ఫలితాలు పాతబడి ఉంటాయి. ఎందుకంటే, వారి బాట్స్‌ ఒక నిర్ణీత వ్యవధి ప్రకారం అన్వేషణ చేస్తాయి, అందుచేత ఇటీవల జరిగిన మార్పులు వాటి దృష్టికి రావు.
పంక్తి 14:
 
==వికీపీడియా తో ఎలా అన్వేషించాలి?==
:వికీపీడియా లో పరిశోధన గురించిన సమాచారాన్ని [[Wikipediaవికీపీడియా:Researching with Wikipedia|ఇక్కడ]] చూడవచ్చు.
 
==[[Wikipedia|వికీపీడియా]] లోని విషయాలపై లైసెన్సు ఒప్పందం ఏమిటి?==
:వికీపీడియా లోని వ్యాసాలన్నీ [[సార్వజనీనం]]. ఇవి [[GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] కు లోబడి ఉంటాయి. [[Wikipediaవికీపీడియా:కాపిహక్కు]]లు చూడండి.
 
==వికీపీడియా మొత్తాన్ని నా సైటు లో ప్రచురించుకోవచ్చా? వికీపీడియా ను ఎంతవరకు నేను ఉదహరించవచ్చు?==
 
:మీ ప్రచురణ [[GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] కు లోబడినంత కాలం, మీ ఇష్టం వచ్చినంత ప్రచురించుకోవచ్చు, ఉదహరించవచ్చు. [[Wikipediaవికీపీడియా:కాపీహక్కు]]లు చూడండి.
 
==నా సైటు లోని ఒక పదానికి లింకును వికీపీడియా కు ఇవాలంటే, నా సైటుకు [[GNU Free Documentation License|GNU FDL]] ఉండాలా? ఒకవేళ నేను మూడు నాలుగు వాక్యాలు వాడుకుంటే? మొత్తం వ్యాసాన్నే వాడుకుంటే ఏమిటి?==
పంక్తి 28:
 
==వికీపీడియా CD లో దొరుకుతుందా? దాన్ని దిగుమతి చేసుకోవచ్చా?==
:ప్రస్తుతానికి CD లు లేవు. డాటాబేసు ను [[Wikipediaవికీపీడియా:Database download|ఇక్కడి]] నుండి దిగుమతి చేసుకోవచ్చు, కానీ, దానిని వాడుకోవాలంటే, మీరు [[web server]], [[PHP]], [[MySQL]] మా వికీ సాఫ్ట్‌ వేర్‌ -[[Wikipediaవికీపీడియా:MediaWiki|మీడియావికీ]] ని మీ కంప్యూటర్‌ లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వికీపీడియా ను CD గా మార్చడంపై ప్రస్తుతం [[User:Jimbo Wales/Pushing To 1.0]] లో చర్చ జరుగుతున్నది. కాని ఇంకా నిర్ణాయక ప్రణాళికలు తయారు చెయ్యలేదు.
 
 
:అయితే, చాలమంది వికీపీడియన్లు వివిధ వికీపీడియా డాటాబేసులను [[TomeRaider]] మూస లో అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాలకు [[Wikipediaవికీపీడియా:TomeRaider database]] చూడండి.
 
==ఏదైనా పేపరులో వికీపీడియా వ్యాసాన్ని ఉదహరించాలంటే ఎలా?==
:ఆ పేపరులో ఇతర వనరులను ఎలా ఉదహరిస్తారో అలాగే వికీపీడియానూ ఉదహరించండి. వ్యాసకర్తలను విడి విడిగా ఉదహరించనక్కర లేదు, కానీ మీరు ఆ వ్యాసాన్ని సేకరించిన తేదీని మాత్రం రాయండి.
 
: [[Wikipediaవికీపీడియా:వికీపీడియా ను ఉదహరించడం]] చూడండి.
 
==కొన్ని పేజీల నేపధ్యం నీలం గానూ, కొన్నిటికి తెల్ల గాను ఎందుకు ఉంటుంది?==
:విగ్జ్నాన సర్వసవం వ్యాసాల పేజీలు తెల్లటి నేపధ్యం తో ఉంటాయి, [[Wikipediaవికీపీడియా:Special pages|ప్రత్యేక పేజీలు]], చర్చా పేజీలు, సభ్యుని పేజీలు, వికీపీడియా గురించిన పేజీలకు నీలం నేపధ్యం ఉంటుంది. మీరు చూస్తున్నది సర్వస్వం వ్యాసం అవునో, కాదో చూడగానే తెలియడానికే ఈ ఏర్పాటు.
 
:(గమనిక: మీరు ప్రస్తుతం వాడుతున్న [[m:Skins|తొడుగు]] పై దీని సమాధానం ఆధారపడి ఉంటుంది. మరింత సమాచారం కొరకు [[m:Help:Preferences|Help:Preferences on MetaWiki]] చూడండి.)
పంక్తి 47:
:అవును, అటువంటి పేజీలు ఎక్కువ ఉంటే, తరుచుగా రావడానికి అవకాశం ఉంది. మీకు వాటిపై ఆసక్తి లేకపోతే, మరోసారి యాదృఛ్చిక పేజీ లింకును నొక్కండి.
 
[[Categoryవర్గం:వికీపీడియా ప్రశ్నలు|పాఠశాలలు]]
 
[[Categoryవర్గం:Wikipedia FAQ|Readers]]
[[ar:ويكيبيديا:أسئلة للمُتصفح]]
[[de:Wikipedia:FAQ für den Leser]]